బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్ పై అదిత్ అరుణ్, నిక్కీ తంబోలి జంటగా సంతోష్ P జయకుమార్ దర్శకత్వంలో రూపొందిన అడల్ట్ హారర్ కామెడీ మూవీ చీకటి గదిలో చితక్కొట్టుడు మార్చి 21 వ తేదీ రిలీజ్ కానుంది. బాలమురళి బాలు సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు తమిళ మూవీ కి తెలుగు రీమేక్ చీకటి గదిలో చితక్కొట్టుడు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ యూత్ కి మాత్రమే, ఫ్యామిలీ ఆడియెన్స్ కి కాదని దర్శకుడు సంతోష్ P జయకుమార్ సంకోచించకుండా చెప్పారు. PSV గరుడ వేగ, 24 కిస్సెస్ వంటి విభిన్న చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన అదిత్ అరుణ్ మాట్లాడుతూ కథ నచ్చి ఈ మూవీ లో హీరో గా నటించానని చెప్పారు. చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది. సెన్సార్ బోర్డ్ చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ కి A సర్టిఫికేట్ ఇచ్చారు.
[youtube_video videoid=hSlZ2c8lVfM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: