`మ‌జిలీ`తో త‌మ‌న్ రిపీట్ చేస్తాడా?

Will Thaman Sentiment Work For Majili?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Thaman to Follow the Same Sentiment For Majili,Majili Movie Latest Updates,Majili Telugu Movie Latest News,Thaman Sentiment Workout For Majili Movie
Will Thaman’s Sentiment Work For Majili?

పెళ్ళ‌య్యాక యువ జంట అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జోడీగా న‌టిస్తున్న తొలి చిత్రం `మ‌జిలీ`. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్… వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి మెలోడీ స్పెష‌లిస్ట్ గోపీసుంద‌ర్ సంగీత‌మందిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం పాట‌ల‌కు మాత్ర‌మే గోపీ ప‌రిమితం కాగా… బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ అందించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఈ ఏప్రిల్ 5వ తేదేతో త‌మ‌న్ కి మంచి అనుబంధ‌మే ఉంది. ఎందుకంటే.. స‌రిగ్గా ఆరేళ్ళ క్రితం అదే తేదిన త‌మ‌న్ స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందించిన యంగ్‌టైగ‌ర్ య‌న్టీఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `బాద్ షా` విడుద‌లైంది. ఆ చిత్రానికి త‌మ‌న్ అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమాకి బాగా ప్ల‌స్ అయ్యింది. క‌ట్ చేస్తే… మ‌ళ్ళీ ఆరేళ్ళ త‌రువాత అదే రోజున వ‌స్తున్న `మ‌జిలీ`కి కూడా త‌మ‌న్ నేప‌థ్య సంగీతం ప్ల‌స్ అవుతుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=jNZPdlUP7cc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 5 =