కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 51

సినిమా వార్తలు

లక్ష్య సాధనే లక్ష్యంగా బ్రతికిన శతాధిక చిత్ర నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు

జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. అయితే అందరూ ఆశించిన లక్ష్యాలను సాధించుకోలేరు. అతి కొద్ది మంది మాత్రమే తమ లక్ష్యాలను ముందుగా ప్రకటించి వాటి సాధనకు నిరంతరాయంగా కృషి చేస్తారు... చివరికి అనుకున్నది సాధిస్తారు. అలాంటి కార్య సాధకులలో దివంగత అగ్రనిర్మాత డాక్టర్ డి.రామానాయుడు ముందు వరుసలో ఉంటారు. అయితే తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో రామానాయుడు సాధించాలనుకున్నది ఏమిటి? సాధించింది ఏమిటి? ఆయన సాధించాలి అని నిర్దేశించుకున్న లక్ష్యాలలో ఏవైనా మిగిలిపోయాయా? అని ఆలోచిస్తే, ఆయన విజయాలను విశ్లేషిస్తే గొప్ప స్ఫూర్తిదాయకమైన ఫలితాలు, విజయాలు మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతాయి.

Team TFNవాట్సాప్
Seven Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Moie Reviews,Seven Movie Review,Seven Review,#SevenReview,Seven Movie Review and Rating,Seven Movie Story,Seven Movi
సినిమా వార్తలు

7 మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
Hippi Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Moie Reviews,Hippi Movie Review,Hippi Review,#HippiReview,Hippi Movie Review and Rating,Hippi Movie Story,Hippi Movi
రివ్యూ

హిప్పీ తెలుగు మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే ఇది యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతవరకూ నచ్చుతుందో చూద్దాం..

TFN Adminవాట్సాప్
Allari Naresh Grabs Another Opportunity,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allari Naresh Gets an Another Movie Chance,Allari Naresh Next Film Updates,Allari Naresh Next Project Details,Allari Nare
సినిమా వార్తలు

మహర్షి తరువాత మరో ఛాన్స్ కొట్టేసిన అల్లరి నరేష్..!

చాలా కాలంగా వరుస పరాజయాలతో కెరీర్ లో కాస్త వెనుకబడిన అల్లరి నరేష్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మహర్షి లాంటి సినిమాలో శివ అనే ఓ కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. మహేష్ స్నేహితుడిగా ఈ సినిమాలో అల్లరి నరేష్ అమాయకత్వంతో కూడిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు మహేష్ బాబు పాత్ర ఎంత హైలెట్ గా నిలిచిందో.. నరేష్ పాత్ర కూడా అంతే హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో నరేష్ కు మంచి గుర్తింపు రావడంతో పాటు.. అవకాశాలు కూడా క్యూ కట్టాయి.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'వాల్మీకి' ప్రీ టీజర్ త్వరలో

హరీష్ శంకర్ దర్శకత్వంలో కోలీవుడ్ మూవీ 'జిగర్తాండ' సినిమా రీమేక్ 'వాల్మీకి' లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో వరుణ్ మొదటిసారిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే సోషల్ మీడియా పుణ్యమా అంటా.. సినిమా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. చిత్ర యూనిట్ కూడా షూటింగ్ ఎక్కడ జరిగినా.. ఎలా జరిగినా.. ఇలా వాటికి సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా హరీష్ శంకర్ ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి ప్రీ టీజర్ ను త్వరలోనే రిలీజ్…

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ రిలీజ్ త్వరలో

'వినాయకుడు'.. 'కేరింత' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాయికిరణ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాన్పెప్ట్ తో ఆది హీరోగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Hippi Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Moie Reviews,Hippi Movie Review,Hippi Review,#HippiReview,Hippi Movie Review and Rating,Hippi Movie Story,Hippi Movi
సినిమా వార్తలు

హిప్పీ మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
Prashanth Varma Movie with Akhil Akkineni,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Akhil New Movie Updates,Akhil Upcoming Film News,Hero Akhil Next Project Details,Akhil New Movie Talks with Prasanth Va
సినిమా వార్తలు

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అఖిల్ ?

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మూవీ రీసెంట్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మూవీ అఖిల్ కు 4వ మూవీ. సినిమా , సినిమా కు గ్యాప్ ఇవ్వకుండా సినిమాలలో నటించాలని అఖిల్ డిసైడ్ అయ్యారు. అఖిల్ నటించే తరువాత మూవీ కి సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. ఫాస్ట్ షెడ్యూల్స్ తో భాస్కర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

చిరు చేతుల మీదగా 'పహిల్వాన్' ఫస్ట్ లుక్

ఈగ‌, బాహుబ‌లి వంటి చిత్రాల‌తో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు కన్నడ నటుడు సుదీప్. ప్రస్తుతం చిరంజీవి ప్రధాన పాత్రలో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనితోపాటు సుదీప్ ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప‌హిల్వాన్ అనే చిత్రం చేస్తున్నాడు. స్వప్న కృష్ణ పహిల్వాన్‌ నేతృత్వంలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్‌ పహిల్వాన్‌గా కనిపించబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సౌత్ లో నటించాలని ఉంది -కియారా అద్వానీ

కియారా అద్వానీ హీరోయిన్ గా రూపొందిన హిందీ మూవీ M.S ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ ఘనవిజయం సాధించింది. తరువాత లస్ట్ స్టోరీస్ మూవీ లో నటించిన కియారా కు ఆఫర్స్ వెల్లువెత్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తో కియారా జంటగా నటించిన భరత్ అనే నేను మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కియారా హీరోయిన్ గా నటించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. గుడ్ న్యూస్, లక్ష్మీ బాంబ్, షేర్ షాన్ , ఇందు కి జవానీ హిందీ మూవీ షూటింగ్స్ లో కియారా బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
Rajinikanth 2.0 Grand Release in China,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2.0 Grand Release in China,Rajinikanth 2.0 Movie Latest Updates,2.0 in China,Rajinikanth and Akshay Kumar 2.0 Movie Releas
సినిమా వార్తలు

2.0 మూవీ చైనా లో భారీగా విడుదల

శంకర్ S దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ 2.0. 2018 సంవత్సరం నవంబర్ 29 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ రోబో మూవీ కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. అమీ జాక్సన్ కథానాయిక కాగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత AR రెహమాన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
100 Crores Budget for Jayalalitha Biopic,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Thalaivi - The Jayalalithaa Biopic Budget Soars?,Jayalalitha Biopic Latest Updates,Huge Budget For Jayalalitha Biopic,10
సినిమా వార్తలు

100కోట్ల బడ్జెట్ తో జయలలిత బయోపిక్ మూవీ

అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి తమిళనాడు ప్రజల హృదయాలలో చిరస్థాయి గా నిలిచిన దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పై పలు బయోపిక్ మూవీస్ అనౌన్స్ చేశారు. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో AL విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తలైవి మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో 100కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ధనుష్ ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ ట్రైలర్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడైనా కానీ అవేమీ పట్టించుకోకుండా వైవిధ్యమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్. తన నటన, ఫైట్లు, డ్యాన్స్‌లతో తమిళ ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో కూడా ధనుష్ కు మంచి అభిమానులు ఉన్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ‘రాన్‌ఝానా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటాడు. అలా తమిళ్, తెలుగు, హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్.. హాలీవుడ్‌కు వెళ్తున్న సంగతి కూడా తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Ravi Teja Disco Raja Movie Shooting in Vikarabad,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Disco Raja Movie Next Shooting Schedule Details,Disco Raja Movie Shooting Locations,Ravi Teja New Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

వికారాబాద్ లో షూటింగ్

SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరో గా సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్ మూవీ డిస్కో రాజా రూపొందుతుంది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న డిస్కోరాజా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. 3వ తేదీ రామోజీ ఫిల్మ్ సిటీ లో రవితేజ, వెన్నెల కిషోర్ లపై కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. 4, 5 తేదీలలో వికారాబాద్ లో షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
Malavika Sharma to Make Kollywood Debut with Vaibhav Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nela Ticket Movie Actress Next in Kollywood Debut,Malavika Sharma To Make Tamil Film With Vaibhav,Actr
సినిమా వార్తలు

'కోలీవుడ్' కి 'నేల టికెట్టు' భామ

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన 'నేల టికెట్టు' గుర్తుండే ఉంటుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న మోడల్ మాళవిక శర్మ నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా మాళవిక శర్మకు మాత్రం యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కింది. అయితే ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ వచ్చిన మాళవికకు ఇటీవలే మెగా హీరో సరసన నటించే అవకాశం వచ్చినట్టు వార్తలు వచ్చాయి. చిత్రలహరి సినిమాతో పరవాలేదనిపించుకున్న మెగా హీరో సాయి తేజ్‌, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
నైజాంలో దూసుకుపోతున్న ఫలక్ నుమా దాస్
బాక్సాఫీస్

నైజాంలో దూసుకుపోతున్న ఫలక్ నుమా దాస్

విశ్వక్ సేన్ దర్శక నిర్మాతగా తెరకెక్కిన సినిమా ఫలక్ నుమా దాస్. మే 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ కు మాత్రం బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. బోల్డ్ కంటెంట్.. కాస్త అభ్యంతర పదాలు ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చకపోయినా.. నైజాంలో మాత్రం ఈ సినిమా దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు విజయ దేవరకొండ ఫ్యాన్స్ కు విశ్వస్ సేస్ మధ్య మాటల యుద్దం కూడా కొనసాగుతుంది. ప్రెస్ మీట్ లు పెట్టి మరీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు వార్నింగ్ లు ఇస్తున్నాడు విశ్వక్ సేన్. ఇది కూడా సినిమా ప్రమోషన్ లాగా బాగానే ఉపయోగపడింది.

TFN Adminవాట్సాప్
'వెంకీమామ' కాశ్మీర్ నుండి హైదరాబాద్ కు
షూటింగ్ అప్‌డేట్

'వెంకీమామ' కాశ్మీర్ నుండి హైదరాబాద్ కు

బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ టీమ్ కాశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. రెండు వారాలపాటు జరిగిన షూటింగ్ లో… ఆర్మీ నేపథ్యంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారట. ఇక ఈ షెడ్యూల్ జూన్ 13తో పూర్తి కానుంది .

TFN Adminవాట్సాప్
Ram Charan to Join RRR Shooting in June 2nd Week,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie New,Ram Charan to Join RRR Movie Shoot,RRR Movie Shooting Latest Updates,RRR Team Plans New Shooting Schedule For Nex
షూటింగ్ అప్‌డేట్

జూన్ రెండో వారం నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్‌లో చ‌ర‌ణ్‌!?

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ సమయంలో చీలమండ గాయం కారణంగా రామ్ చరణ్ షూటింగ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అహ్మ‌దాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో గాయపడిన చరణ్… ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నాడు. తాజాగా ఫ్యామిలీతో కలిసి ఆఫ్రికా టూర్‌ను ముగించుకుని వ‌చ్చాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్‌కి జోడీగా కీర్తి సురేష్?

‘మహానటి’ (2018) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత కీర్తి సురేష్ మ‌ళ్ళీ తెలుగు చిత్రంలో క‌నిపించిందే లేదు. అయితే… నేరుగా కాకపోయినా గ‌తేడాది ‘సామి’, ‘పందెంకోడి 2’, ‘సర్కార్’ వంటి తమిళ అనువాద‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కీర్తి. తెలుగు చిత్రం కోసం ఏడాదికి పైనే గ్యాప్ తీసుకున్న కీర్తి… ప్రస్తుతం నా నువ్వే, 118 చిత్రాల నిర్మాత మ‌హేష్ కొనేరు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సఖి’ (ప్రచారంలో ఉన్న పేరు)లో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే… తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
సాంగ్

‘సాహో’లో ‘ఆర్ ఎక్స్ 100’ భామ‌?

‘ఆర్ ఎక్స్ 100’తో టాలీవుడ్‌కు పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్‌పుత్. ఓ వైపు హీరోయిన్‌గా వైవిధ్యమైన పాత్రలున్న చిత్రాల్లో నటిస్తూనే… మరోవైపు ఐటమ్ సాంగ్స్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా ‘సీత’ సినిమాలో “బుల్ రెడ్డి” పాటలో నర్తించిన పాయల్… ఇప్పుడు మరో భారీ బడ్జెట్ మూవీలోని స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుందని టాక్.

Team TFNవాట్సాప్

షేర్