2.0 మూవీ చైనా లో భారీగా విడుదల

Rajinikanth 2.0 Grand Release in China,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2.0 Grand Release in China,Rajinikanth 2.0 Movie Latest Updates,2.0 in China,Rajinikanth and Akshay Kumar 2.0 Movie Release Date in China
Rajinikanth 2.0 Grand Release in China

శంకర్ S దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ 2.0. 2018 సంవత్సరం నవంబర్ 29 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ రోబో మూవీ కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. అమీ జాక్సన్ కథానాయిక కాగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత AR రెహమాన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మధ్య కాలంలో ఇండియన్ మూవీస్ చైనా దేశం లో సంచలన విజయాలు సాధిస్తున్నాయి. ఇప్పుడు 2.0 మూవీ చైనా లో భారీగా విడుదల కానుంది. సుమారు 50,000 స్క్రీన్స్ లో రిలీజ్ కానుందని సమాచారం. జూలై 12వ తేదీ రిలీజ్ డేట్ గా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. చైనీస్ భాషలో కాకుండా చైనా లో భారీగా విడుదల కానున్న తొలి విదేశీ మూవీ గా 2.0 రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =