ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అఖిల్ ?

Prashanth Varma Movie with Akhil Akkineni,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Akhil New Movie Updates,Akhil Upcoming Film News,Hero Akhil Next Project Details,Akhil New Movie Talks with Prasanth Varma Direction,Akhil Bags sOne More Crazy Project,Akhil Next With Direction Prasanth Varma,Akhil Next With Director Prasanth Varma,Akhil Getting Proactive?
Prashanth Varma Movie with Akhil Akkineni

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మూవీ రీసెంట్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మూవీ అఖిల్ కు 4వ మూవీ. సినిమా , సినిమా కు గ్యాప్ ఇవ్వకుండా సినిమాలలో నటించాలని అఖిల్ డిసైడ్ అయ్యారు. అఖిల్ నటించే తరువాత మూవీ కి సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. ఫాస్ట్ షెడ్యూల్స్ తో భాస్కర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అ మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ హిందీ మూవీ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మి మూవీ రిలీజ్ కు సిద్ధం గా ఉంది. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన కల్కి మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి ప్రశాంత్ వర్మ ఒక ఇంట్రెస్టింగ్ కథ తో హీరో అఖిల్ ను సంప్రదించారని, ఆకథ కు ఇంప్రెసయిన అఖిల్ బౌండ్ స్క్రిప్ట్ తో సంప్రదించమన్నట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + fourteen =