100కోట్ల బడ్జెట్ తో జయలలిత బయోపిక్ మూవీ

100 Crores Budget for Jayalalitha Biopic,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Thalaivi - The Jayalalithaa Biopic Budget Soars?,Jayalalitha Biopic Latest Updates,Huge Budget For Jayalalitha Biopic,100 Crores Budget For Kangana Film
100 Crores Budget for Jayalalitha Biopic

అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి తమిళనాడు ప్రజల హృదయాలలో చిరస్థాయి గా నిలిచిన దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పై పలు బయోపిక్ మూవీస్ అనౌన్స్ చేశారు. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో AL విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తలైవి మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో 100కోట్ల బడ్జెట్ తో
రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మేల్ డామినేషన్ ఉన్న లోకంలో ఒక మహిళ సక్సెస్ ఫుల్ జర్నీ నేపథ్యం లో స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రచన తలైవి మూవీ. జయలలితకు ఉన్న బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే , కంగనా రనౌత్ వంటి నటి అయితేనే ఆపాత్రకు న్యాయం జరుగుతుందని ఆమెను జయలలిత పాత్రకు ఎంపిక చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని చిన్న టౌన్ నుండి వచ్చిన కంగనా ఎవరి సపోర్ట్ లేకుండా బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నటిగా ఎదిగారు. బెస్ట్ యాక్ట్రెస్ గా 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. జయలలిత బయోపిక్ మూవీ కై కంగనా తమిళ భాషను నేర్చుకొనడం కొసమెరుపు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 6 =