కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 28

సినిమా వార్తలు

విరాటపర్వం 1992 మూవీ లో ఫోక్ సింగర్

సక్సెస్ ఫుల్ మూవీ నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నక్సలిజం నేపథ్యం లో రూపొందుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ విరాటపర్వం 1992 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ సాయి పల్లవి వరంగల్ ఫోక్ సింగర్ గా నటిస్తున్నారు. సాయి పల్లవి షూటింగ్ పార్ట్ ను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. రానా, సాయి పల్లవి కాంబినేషన్ సీన్స్ ను అక్టోబర్ నెలలో చిత్రీకరిస్తారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వారం గ్యాప్‌లో వ‌స్తున్న `జ‌బ‌ర్ద‌స్త్‌` బ్యూటీస్‌

`జ‌బ‌ర్ద‌స్త్‌` టీవీ షోతో పాపుల‌ర్ అయిన అన‌సూయ‌, ర‌ష్మి... ఇప్పుడు వెండితెర‌పైనా త‌మ‌దైన ముద్ర వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూనే... మ‌రో ప్ర‌ధాన పాత్ర‌ల్లోనూ సంద‌డి చేస్తున్నారు ఈ టాలెంటెడ్ బ్యూటీస్‌. కాగా... ఈ `జ‌బ‌ర్ద‌స్త్‌` భామ‌లు న‌టించిన కొత్త చిత్రాలు వారం గ్యాప్‌లో రానుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. అంతేకాదు... ఈ రెండు సినిమాలు కూడా థ్రిల్ల‌ర్ మూవీస్ కావ‌డం విశేషం. ఆ వివ‌రాల్లోకి వెళితే... ర‌ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన `శివ‌రంజిని` ఈ నెల 2న విడుద‌ల కానుండ‌గా... అన‌సూయ లీడ్ రోల్‌లో న‌టించిన `క‌థ‌నం` ఈ నెల‌ 9న రాబోతోంది. మ‌రి... వారం గ్యాప్‌లో వ‌స్తున్న ఈ…

Team TFNవాట్సాప్
సాంగ్

పాట పాడుకుంటున్న `వెంకీమామ‌`

విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ `వెంకీ మామ‌`. కె.య‌స్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని డి.సురేశ్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకీకి జోడీగా పాయ‌ల్ రాజ్‌పుత్‌, చైతూకి జంట‌గా రాశీఖ‌న్నా న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి థమన్ సంగీతమందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

న‌క్స‌లిజ‌మ్ నేప‌థ్యంలో చిరు 152?

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రం ఆగ‌స్టు 22న ప్రారంభం కానుంది. న‌వంబ‌ర్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Tollywood Star heroes Hungama at Box Office in 2020 Summer, Tollywood Star hero Release For This Summer, Movies Releasing For This Summer, 4 Star Heroes To Come Near Box Office For This Summer, Tollywood Movies Feleasing
బాక్సాఫీస్

2020 వేస‌విలో `ఆ న‌లుగురు` అగ్ర క‌థానాయ‌కుల సంద‌డి

తెలుగు సినీ ప్రియుల‌కు సంబంధించినంత వ‌ర‌కు... వేస‌వి అంటే వినోదాల విందు. ముఖ్యంగా... ఈ సీజ‌న్‌లో ప్ర‌తీ ఏడాది ఏదో ఒక అగ్ర క‌థానాయ‌కుడి సినిమా సంద‌డి చేస్తుండ‌డం ఆన‌వాయితీగా మారింది. అయితే... 2020 వేస‌వి మాత్రం వెరీ వెరీ స్పెష‌ల్ కానుంది. ఎందుకంటే... న‌లుగురు సీనియ‌ర్ స్టార్స్ 2020 సమ్మ‌ర్‌లో త‌మ‌ కొత్త చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నారు. ఆ స్టార్సే... మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, కింగ్ నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

య‌న్టీఆర్ టైటిల్స్‌తో కొత్త చిత్రాలు

తెలుగునాట మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క రామారావుది చిర‌స్మ‌ర‌ణీయ ప్ర‌స్థానం. అందుకే... య‌న్టీఆర్ న‌టించిన‌ చిత్రాలే కాదు టైటిల్స్ కూడా టాలీవుడ్‌లో ఎవ‌ర్ గ్రీన్‌. నాటి అగ్ర క‌థానాయ‌కులు ఏయ‌న్నార్‌, కృష్ణ‌, శోభ‌న్ బాబు, చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌ మొద‌లుకుని నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుడు ప్ర‌భాస్ వ‌ర‌కు... అంటే మూడు త‌రాల స్టార్ హీరోలు ఆయ‌న పాత చిత్రాల టైటిల్స్‌తో కొత్త చిత్రాల్లో సంద‌డి చేశారు.

Team TFNవాట్సాప్
10 Glorious Years for Ram Charan Magadheera, 10 years for Blockbuster movie Magadheera, 10 Years for Ram Charan Magadheera, 10 Years For Ram Charan Super Hit Movie Magadheera, 2019 Latest Telugu Movie News, Ram Charan latest movie news, Ram Charan Ma
సినిమా వార్తలు

ఇండ‌స్ట్రీ హిట్‌ ‘మగధీర’కు 10 ఏళ్ళు

క‌థానాయ‌కుడిగా న‌టించిన రెండో సినిమాతోనే ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకోవ‌డం అత్యంత అరుదైన రికార్డు. అలాంటి రేర్ ఫీట్‌తో ద‌శాబ్దం క్రితం వార్త‌ల్లో నిలిచాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. `మ‌గ‌ధీర‌` రూపంలో నెల‌కొల్పిన‌ ఆ రికార్డు... ఇప్ప‌టికీ అలానే ప‌దిలంగా ఉండ‌డం విశేషం. మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా `చిరుత‌`తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేసిన చ‌ర‌ణ్‌... రెండో చిత్రం `మ‌గ‌ధీర‌`తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు. ఈ ఘ‌న‌విజ‌యంలో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి శ్ర‌మ‌, విజ‌న్ ప్ర‌ధాన భూమిక పోషించాయి. ఇక ఇదే సినిమాతో కాజ‌ల్ అగ‌ర్వాల్ స్టార్ హీరోయిన్ స్టేట‌స్ పొందింది. శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్, శరత్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Chiranjeevi and Koratala Siva Movie Backdrop Revealed, Best Backdrop for Chiru Koratala Film, Chiranjeevi Koratala film to have an interesting backdrop, Chiranjeevi and Koratala Siva Movie Latest News, Backdrop Revealed
సినిమా వార్తలు

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో చిరు, కొరటాల మూవీ ?

ప్రతిష్టాత్మక మూవీ సైరా నరసింహా రెడ్డి తరువాత మెగా స్టార్ చిరంజీవి సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో నటించనున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందే యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. చిరంజీవి యువకుడు, మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా నటించే ఈ మూవీ ఆగస్ట్ 22 వ తేదీ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

Team TFNవాట్సాప్
Prabhas to Begin A National Tour For Saaho, 2019 Latest Telugu Film News, Actor Prabhas Recent Tour, Prabhas all set for National Tour, Prabhas National Tour For Saaho Promotions, Prabhas National Tour updates, Prabhas To Start A National Tour, Rebel
సినిమా వార్తలు

నేషనల్ వైడ్ గా ప్రభాస్ టూర్

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'సాహో'. ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ లోపు ఈసినిమా నుండి పాటలను, పోస్టర్లను రిలీజ్ చేస్తూ అభిమానులను కూల్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమా, అందులోనూ నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది.. అందుకే ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం చాలా భారీగా చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Simha Heroine As Villain In Balakrishna Next, Balakrishna Next Movie Villain Simha Heroine, Balakrishna Latest Movie News, Namitha as lady villain in NBK movie, Namitha to make a comeback as antagonist in KS Ravikumar Fi
సినిమా వార్తలు

బాలకృష్ణ కు విలన్ గా సింహా హీరోయిన్

కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆగష్ట్ 7 నుంచి బ్యాంకాక్‌లో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా వేదిక, సోనాల్ చౌహన్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ సినిమాల్లో సోనాల్ చౌహాన్‌తో జతకట్టాడు బాలయ్య. ఇప్పుడు మూడోసారి నటించనున్నాడు. ఇదిలా ఉండగా భూమిక కూడా ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Muralitharan biopic Latest News, Muttiah Muralitharan Biopic To Be Produced By Rana Daggubati, Rana Daggubati is all set to co produce Muralitharan biopic, Rana Daggubati to bankroll Sri Lankan cricketer Muttiah Muralith
సినిమా వార్తలు

రానా నిర్మాతగా ప్రముఖ క్రికెటర్ బయోపిక్

సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నట్టు తెలిసిందే. తమిళ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి హీరోగా ఈ బయోపిక్ ను రూపొందించనున్నారు. థార్ మోషన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు రంగస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇండియాతో పాటు, శ్రీలంక, ఇంగ్లాండ్‌లోనూ షూటింగ్ జరుపనున్నారట.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna Tamil Movie to Start from August,2019 Latest Telugu Film News, Rashmika Mandanna is excited about her Tamil debut, Rashmika Mandanna to join Karthi film from August, Rashmika Mandanna Tamil debut with Karthi Starts From August, Rash
సినిమా వార్తలు

రష్మిక తమిళ మూవీ ఆగస్ట్ లో ప్రారంభం

బ్లాక్ బస్టర్ మూవీ కిరిక్ పార్టీ తో శాండల్ వుడ్ లో అడుగుపెట్టిన రష్మిక నటించిన అంజనీపుత్ర, చమక్ కన్నడ మూవీస్ విజయం సాధించాయి.బ్లాక్ బస్టర్ ఛలో మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన రష్మిక గీతగోవిందం మూవీ తో స్టార్ హీరోయిన్ గా మారారు. మల్టీ స్టారర్ దేవదాస్ మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది. యజమాన కన్నడ మూవీ ఘనవిజయం సాధించి హీరో దర్శన్ సినీ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ తో రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ మూవీ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అంచనాలను పెంచుతున్న అశ్వమేథం

సైబర్ క్రైం నేపథ్యంలో నితిన్ ద‌ర్శ‌కత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలుపూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అఖిల్ సరసన నాని హీరోయిన్!?

యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో... అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయి గా కనిపించనున్నట్లు సమాచారం. కాగా... ఇందులో అఖిల్ కి జోడిగా 'గ్యాంగ్ లీడర్' చిత్ర కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ ఎంపికైందని తెలిసింది. త్వరలో ప్రియాంక ఎంట్రీ పై క్లారిటీ రానుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Kajal Aggarwal to Act in Thriller Movie Directed by Prasanth Varma, Crazy and experimental Script Ready for Kajal Aggarwal, Kajal Aggarwal To Act In A Thriller Movie, Kajal Aggarwal Ropped A chance To Act In A Thriller M
సినిమా వార్తలు

కాజల్ అగర్వాల్ ప్రయోగాత్మక మూవీ

తెలుగు, తమిళ భాషల చిత్రాలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ఒక ప్రయోగాత్మక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ మూవీ అ లో కాజల్ అగర్వాల్ ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ యువతి క్యారెక్టర్ లో నటించిన కాజల్ తన పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న `రాక్షసుడు`

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళనాట ఘ‌న‌విజ‌యం సాధించిన‌ ‘రాట్చసన్’(2018)కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా...ఘిబ్రాన్ స్వరాలు సమకూర్చాడు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Kartikeya Dress Code at Guna 369 Pre Release Event Stands out as a Special Attraction, Kartikeya Dress Code at Guna 369 Pre Release Event, Special Attraction Kartikeya Dress Code at Guna 369, Kartikeya With interesting L
సినిమా వార్తలు

పల్లెటూరి దొరబాబు గెటప్

ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ, అనఘజంటగా , నిజ సంఘటనల ప్రేరణ తో రూపొందిన యాక్షన్ డ్రామా గుణ 369 మూవీ ఆగస్ట్ 2వ తేదీ రిలీజ్ కానుంది. అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మించిన గుణ 369 మూవీ కి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సాయికుమార్, ఆదిత్య మీనన్ ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి మెగాస్టార్ కి జోడిగా...

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Superstar Mahesh Babu Raja Kumarudu Movie Completes 20 Years, 20 Glorious Years for Mahesh Babu Raja Kumarudu, 20 years for Blockbuster movie Raja Kumarudu, 20 Years for Mahesh Babu Raja Kumarudu, 20 Years For Mahesh Bab
సినిమా వార్తలు

మహేష్ బాబు ‘రాజకుమారుడు’కు 20 ఏళ్ళు

తెలుగునాట ఎందరో కథానాయకులు సందడి చేసారు. వారిలో కొందరు మాత్రమే స్టార్ డం చూసారు. అలా... స్టార్ డమ్ చూసిన కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ది స్పెషల్ ట్రాక్ రికార్డ్. ఎందుకంటే... సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మహేష్... అటు బాల నటుడిగానూ, ఇటు కథానాయకుడిగానూ ... రెండు విధాలా స్టార్ డమ్ చూసాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తొమ్మిది చిత్రాల్లో సందడి చేసిన మహేష్... హీరోగా పాతిక చిత్రాల మైలురాయిని చేరుకున్నాడు. అలాంటి మహేష్ బాబు... కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన చిత్రం ‘రాజకుమారుడు’. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా…

Team TFNవాట్సాప్
Ye Chota Nuvvunna Song From Saaho Out Tomorrow, #YeChotaNuvvunna, 2019 Latest Telugu Movie News, Prabhas To Comeout With Another Gift To Fans, saaho, Saaho Movie, Saaho movie songs, Saaho Second Song To Be Out Soon, Saaho Second Song To be Released T
సాంగ్

సాహో నుండి వచ్చేస్తున్న 'ఏ చోట నువ్వున్నా'

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో 'సాహో' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా నెలరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అప్పుడే మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి టీజర్ ను.. సయ్యా సైకో అనే పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో పాటను విడుదల చేశారు. ఎన్ని సోనా అనే పాటను రేపు విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు గురు రంధవా మ్యూజిక్ అందించాడు.

TFN Adminవాట్సాప్

షేర్