మరోసారి మెగాస్టార్ కి జోడిగా…

Kajal Aggarwal to Act with Chiranjeevi for 2nd time in Chiru 152nd Movie, 2019 Latest Telugu Movie News, kajal agarwal Got An Opportunity To work With Chiranjeevi Again, Mega Star Chiranjeevi Latest Movie News, Chiranjeevi next with kajal agarwal, kajal agarwal To Act With Chiranjeevi Again, Chiranjeevi With kajal agarwal For His Upcoming Film, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. గతంలో చిరు, కాజల్ జంటగా బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ రూపొందిన సంగతి తెలిసిందే. ఏదేమైనా… కాజల్ ఎంట్రీ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కాగా… చిరు నటించిన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్ 2న విడుదల కానుందని సమాచారం.

[subscribe]

[youtube_video videoid=tVbRdk4bX2E]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.