రానా నిర్మాతగా ప్రముఖ క్రికెటర్ బయోపిక్

2019 Latest Telugu Film News, Muralitharan biopic Latest News, Muttiah Muralitharan Biopic To Be Produced By Rana Daggubati, Rana Daggubati is all set to co produce Muralitharan biopic, Rana Daggubati to bankroll Sri Lankan cricketer Muttiah Muralitharan Biopic, Rana Daggubati To Produce A Popular Cricketer Biopic, Rana Daggubati to Produce Muttiah Muralitharan Biopic, Rana Daggubati turns producer for Vijay Sethupathi Muttiah Muralitharan biopic, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Rana Daggubati To Produce A Popular Cricketer Biopic

సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నట్టు తెలిసిందే. తమిళ టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి హీరోగా ఈ బయోపిక్ ను రూపొందించనున్నారు. థార్ మోషన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు రంగస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇండియాతో పాటు, శ్రీలంక, ఇంగ్లాండ్‌లోనూ షూటింగ్ జరుపనున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రానా కూడా ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. థార్‌మోషన్‌ పిక్చర్స్‌తో సంయుక్తంగా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. తెరకెక్కించబోతున్నారు. ఈ విషయాన్ని రానా స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ సినిమాకు ‘800’ అనే టైటిల్ ను పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మొత్తానికి రానా అటు హీరో క్యారెక్టర్లతో పాటు సినిమాలను కూడా నిర్మించే పనిలో పడ్డాడు. ఇప్పటికే తమిళ్ జెర్సీ హక్కులు రానా తీసుకున్నట్టు తెలిసిందే. కాగా 1972లో శ్రీలంకలోని కాండీలో జన్మించిన ముత్తయ్య 1992 నుండి 2011 మధ్య శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1996లో తమ జట్టు ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తం 133 టెస్టుల్లో అత్యధిక వికెట్లు (800) తీసిన ఆటగాడిగా మురళీధరన్ మొదటిస్థానంలో ఉన్నాడు.

[subscribe]

[youtube_video videoid=20aZHly_zTY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − two =