కాజల్ అగర్వాల్ ప్రయోగాత్మక మూవీ

2019 Latest Telugu Film News, Kajal Aggarwal to Act in Thriller Movie Directed by Prasanth Varma, Crazy and experimental Script Ready for Kajal Aggarwal, Kajal Aggarwal To Act In A Thriller Movie, Kajal Aggarwal Ropped A chance To Act In A Thriller Movie, Kajal Aggarwal To Work With Prasanth Varma, Telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Kajal Aggarwal Latest Moview News
Kajal Aggarwal to Act in Thriller Movie Directed by Prasanth Varma

తెలుగు, తమిళ భాషల చిత్రాలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ఒక ప్రయోగాత్మక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ మూవీ అ లో కాజల్ అగర్వాల్ ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ యువతి క్యారెక్టర్ లో నటించిన కాజల్ తన పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అ, కల్కి వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ మూవీ రూపొందనుంది . ఆ మూవీ లో కాజల్ హీరోయిన్. ఈ థ్రిల్లర్ మూవీ తో కాజల్ నిర్మాత గా మారాలనుకున్నారు, కానీ బిజీ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల విరమించుకున్నారు. కాజల్ నటించిన రణరంగం మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న భారతీయుడు 2 మూవీ లో కథానాయిక గా కాజల్ నటిస్తున్నారు. పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

[youtube_video videoid=08Fg-1DCHVs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eighteen =