సెన్సార్ పూర్తి చేసుకున్న `రాక్షసుడు`

2019 Latest Telugu Film News, Rakshasudu Gets Censor Clearance, Rakshasudu Movie Censor Report, Rakshasudu Censor Report Out, Rakshasudu Movie Completed Censor, Rakshasudu Movie Latest news, Rakshasudu Movie Completes Censor Formalities, Rakshasudu Movie Latest News, Telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళనాట ఘ‌న‌విజ‌యం సాధించిన‌ ‘రాట్చసన్’(2018)కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా…ఘిబ్రాన్ స్వరాలు సమకూర్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన‌ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ మూవీకి `యు/ఎ` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ చిత్రం… ఆగస్టు 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ కాన్సెప్ట్… తెలుగులోనూ అదే బాట ప‌డుతుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=SCTnNsWzCwE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =