రష్మిక తమిళ మూవీ ఆగస్ట్ లో ప్రారంభం

Rashmika Mandanna Tamil Movie to Start from August,2019 Latest Telugu Film News, Rashmika Mandanna is excited about her Tamil debut, Rashmika Mandanna to join Karthi film from August, Rashmika Mandanna Tamil debut with Karthi Starts From August, Rashmika And Karthi To Join Hands From August, Rashmika Mandanna to pair opposite Karthi From August, Rashmika Mandanna And Karthi Movie Shooting Updates, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Rashmika Mandanna Tamil Movie to Start from August

బ్లాక్ బస్టర్ మూవీ కిరిక్ పార్టీ తో శాండల్ వుడ్ లో అడుగుపెట్టిన రష్మిక నటించిన అంజనీపుత్ర, చమక్ కన్నడ మూవీస్ విజయం సాధించాయి.బ్లాక్ బస్టర్ ఛలో మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన రష్మిక గీతగోవిందం మూవీ తో స్టార్ హీరోయిన్ గా మారారు. మల్టీ స్టారర్ దేవదాస్ మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది. యజమాన కన్నడ మూవీ ఘనవిజయం సాధించి హీరో దర్శన్ సినీ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ తో రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ మూవీ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రష్మిక హీరోయిన్ గా పొగరు కన్నడ మూవీ,తెలుగు లో సరిలేరు నీకెవ్వరు, భీష్మ మూవీస్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. అల్లు అర్జున్ మూవీ AA 20 కి కమిట్ అయ్యారు. ఇలా తెలుగు, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక కోలీవుడ్ లో ఎంటరవుతున్నారు. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తి హీరోగా రూపొందనున్న మూవీలో రష్మిక నటించనున్నారు. ఆ మూవీ ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్ళనుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక తన కోలీవుడ్ మూవీ కై ఆసక్తితో ఎదురుచూస్తున్నానని, షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత ఆ మూవీ లో తన క్యారెక్టర్ గురించి అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

[subscribe]

[youtube_video videoid=QfXMVEDmCm4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 20 =