పాట పాడుకుంటున్న `వెంకీమామ‌`

2019 Latest Telugu Film News, Venky Mama Movie Song Shoot Updates, Venky Mama Movie Latest Shooting News, Venky Mama Team To shoot Song, Venky and Chaitu Venky Mama Song Shooting Updates, Venky Mama Song Shooting in Hyderabad, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ `వెంకీ మామ‌`. కె.య‌స్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని డి.సురేశ్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకీకి జోడీగా పాయ‌ల్ రాజ్‌పుత్‌, చైతూకి జంట‌గా రాశీఖ‌న్నా న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి థమన్ సంగీతమందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఓ ప్ర‌ముఖ స్టూడియోలో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో వెంకీ, పాయ‌ల్‌పై ఓ యుగ‌ళ గీతాన్ని చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం. అంతేకాదు… ఆగ‌స్టు 15 నాటికి ఒక పాట మిన‌హా సినిమా పూర్త‌వుతుంద‌ని తెలిసింది.

కాగా… `వెంకీ మామ‌` విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 4న విడుద‌ల కానుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

[subscribe]

[youtube_video videoid=DQ1T0GI3g4Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − three =