వారం గ్యాప్‌లో వ‌స్తున్న `జ‌బ‌ర్ద‌స్త్‌` బ్యూటీస్‌

2019 Latest Telugu Film News, Rashmi Gautam and Anasuya Movies to Release in One Week Gap, Rashmi Gautam and Anasuya Movies To Delease Dates, Rashmi Gautam Latest Movie News, Shivaranjani Movie to Release on 2nd August, Shivaranjani movie release Date, Kathanam Movie Release Date, Anasuya Kathanam Movie Release updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

`జ‌బ‌ర్ద‌స్త్‌` టీవీ షోతో పాపుల‌ర్ అయిన అన‌సూయ‌, ర‌ష్మి… ఇప్పుడు వెండితెర‌పైనా త‌మ‌దైన ముద్ర వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూనే… మ‌రో ప్ర‌ధాన పాత్ర‌ల్లోనూ సంద‌డి చేస్తున్నారు ఈ టాలెంటెడ్ బ్యూటీస్‌. కాగా… ఈ `జ‌బ‌ర్ద‌స్త్‌` భామ‌లు న‌టించిన కొత్త చిత్రాలు వారం గ్యాప్‌లో రానుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. అంతేకాదు… ఈ రెండు సినిమాలు కూడా థ్రిల్ల‌ర్ మూవీస్ కావ‌డం విశేషం. ఆ వివ‌రాల్లోకి వెళితే… ర‌ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన `శివ‌రంజిని` ఈ నెల 2న విడుద‌ల కానుండ‌గా… అన‌సూయ లీడ్ రోల్‌లో న‌టించిన `క‌థ‌నం` ఈ నెల‌ 9న రాబోతోంది. మ‌రి… వారం గ్యాప్‌లో వ‌స్తున్న ఈ సినిమాల‌తో ర‌ష్మి, అన‌సూయ ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటారో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=2VifnnjNfB0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 10 =