న‌క్స‌లిజ‌మ్ నేప‌థ్యంలో చిరు 152?

Chiranjeevi and 152nd Movie Story Revolves Around Naxalism, 2019 Latest Telugu Film News, Backdrop Revealed For Chiranjeevi and Koratala Siva Movie, Best Backdrop for Chiru Koratala Film, Chiranjeevi and Koratala Siva Movie Backdrop Revealed, Chiranjeevi and Koratala Siva Movie Latest News, Chiranjeevi Koratala film to have an interesting backdrop, chiranjeevi Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రం ఆగ‌స్టు 22న ప్రారంభం కానుంది. న‌వంబ‌ర్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే… ఈ సినిమా న‌క్స‌లిజ‌మ్ నేప‌థ్యంలో సాగుతుంద‌ని టాలీవుడ్ టాక్‌. అంతేకాదు… చిరు ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాలో ఓ పాత్ర న‌క్స‌లైట్‌గా ఉంటుంద‌ని… ఆచార్య పేరుతో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో క‌నిపిస్తార‌ని టాక్‌. ఇక మ‌రో పాత్ర ఎన్నారైగా ఉంటుంద‌ని… గోవింద్ అనే స్క్రీన్ నేమ్ ఉంటుంద‌ని స‌మాచారం. ఈ పాత్ర యంగ్ అండ్ డైన‌మిక్‌గా ఉంటుంద‌ని తెలిసింది. మ‌రి… కొత్త త‌ర‌హా పాత్ర‌ల్లో చిరు ఏ స్థాయిలో అల‌రిస్తారో చూడాలంటే 2020 ఉగాది వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=Q0WrJ6epCl4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 5 =