విరాటపర్వం 1992 మూవీ లో ఫోక్ సింగర్

2019 Latest Telugu Film News, Sai Pallavi as a Folk Singer in Virata Parvam 1992 Movie, Sai Pallavi to play Warangal Girl in Virata Parvam, Rana Daggubati and Sai Pallavi Virataparvam 1992, Natural beauty Sai Pallavi to go deglam for Virata Parvam 1992, Virata Parvam Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

సక్సెస్ ఫుల్ మూవీ నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నక్సలిజం నేపథ్యం లో రూపొందుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ విరాటపర్వం 1992 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ సాయి పల్లవి వరంగల్ ఫోక్ సింగర్ గా నటిస్తున్నారు. సాయి పల్లవి షూటింగ్ పార్ట్ ను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. రానా, సాయి పల్లవి కాంబినేషన్ సీన్స్ ను అక్టోబర్ నెలలో చిత్రీకరిస్తారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రానా దగ్గుబాటి పలు హిందీ మూవీస్ తో పాటుతెలుగు మూవీస్ కు కూడా కమిట్ అయ్యారు. బ్లాక్ బస్టర్ మూవీ ఫిదా తో టాలీవుడ్ కు పరిచయమైన సాయి పల్లవి , ఆ మూవీ లో పెర్ఫార్మెన్స్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ విజయం సాధించింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల మూవీస్ లో నటిస్తున్న సాయి పల్లవి
సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటున్నారు. స్క్రిప్ట్ కు ఇంప్రెసయి విరాట పర్వం మూవీ లో సాయి పల్లవి నటిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=oBztfa_pKMw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 13 =