2020 వేస‌విలో `ఆ న‌లుగురు` అగ్ర క‌థానాయ‌కుల సంద‌డి

2019 Latest Telugu Film News, Tollywood Star heroes Hungama at Box Office in 2020 Summer, Tollywood Star hero Release For This Summer, Movies Releasing For This Summer, 4 Star Heroes To Come Near Box Office For This Summer, Tollywood Movies Feleasing For This Summer, 2020 Summer Releasing movies, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

తెలుగు సినీ ప్రియుల‌కు సంబంధించినంత వ‌ర‌కు… వేస‌వి అంటే వినోదాల విందు. ముఖ్యంగా… ఈ సీజ‌న్‌లో ప్ర‌తీ ఏడాది ఏదో ఒక అగ్ర క‌థానాయ‌కుడి సినిమా సంద‌డి చేస్తుండ‌డం ఆన‌వాయితీగా మారింది. అయితే… 2020 వేస‌వి మాత్రం వెరీ వెరీ స్పెష‌ల్ కానుంది. ఎందుకంటే… న‌లుగురు సీనియ‌ర్ స్టార్స్ 2020 సమ్మ‌ర్‌లో త‌మ‌ కొత్త చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నారు. ఆ స్టార్సే… మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, కింగ్ నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టిస్తున్న కొత్త చిత్రం 2020 వేస‌వి ఆరంభంలో విడుద‌ల కానుండ‌గా… అదే సీజ‌న్‌లో బాల‌య్య – కె.య‌స్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్ మూవీ కూడా రిలీజ్ కానుందని స‌మాచారం. ఇక `సోగ్గాడే చిన్ని నాయ‌నా`కి సీక్వెల్‌గా నాగ్ చేస్తున్న `బంగార్రాజు` కూడా స‌మ్మ‌ర్‌లో ఎంట‌ర్‌టైన్ చేయ‌నుందని టాక్. అలాగే… `దే దే ప్యార్ దే`కి రీమేక్‌గా వెంకీ చేయ‌నున్న సినిమా కూడా వేస‌వి బ‌రిలోనే రాబోతోందని స‌మాచారం. మొత్త‌మ్మీద‌… దాదాపు మూడు ద‌శాబ్దాల త‌రువాత సీనియ‌ర్ స్టార్స్ న‌లుగురు… వేస‌వి బ‌రిలోకి దిగుతుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది.

[subscribe]

[youtube_video videoid=rdma778BpC0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.