నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో చిరు, కొరటాల మూవీ ?

2019 Latest Telugu Film News, Chiranjeevi and Koratala Siva Movie Backdrop Revealed, Best Backdrop for Chiru Koratala Film, Chiranjeevi Koratala film to have an interesting backdrop, Chiranjeevi and Koratala Siva Movie Latest News, Backdrop Revealed For Chiranjeevi and Koratala Siva Movie, Chiranjeevi Latest Movie News,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

ప్రతిష్టాత్మక మూవీ సైరా నరసింహా రెడ్డి తరువాత మెగా స్టార్ చిరంజీవి సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో నటించనున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందే యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. చిరంజీవి యువకుడు, మిడిల్ ఏజ్డ్
పర్సన్ గా నటించే ఈ మూవీ ఆగస్ట్ 22 వ తేదీ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందించిన కొరటాలశివ, బ్లాక్ బస్టర్ మూవీస్ తో మెగా స్టార్ గా పేరుపొందిన చిరంజీవి ఫస్ట్ కాంబినేషన్ లో చిరంజీవి 152 మూవీ రూపొందనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందిన సైరా మూవీ అక్టోబర్ లో రిలీజ్ కానుందని, చిరంజీవి 152 మూవీ రెగ్యులర్ షూటింగ్ దసరా పండుగ తరువాత ప్రారంభం కానుందని సమాచారం.

[subscribe]

[youtube_video videoid=sjy-U0-cR8o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.