బాలకృష్ణ కు విలన్ గా సింహా హీరోయిన్

2019 Latest Telugu Film News, Simha Heroine As Villain In Balakrishna Next, Balakrishna Next Movie Villain Simha Heroine, Balakrishna Latest Movie News, Namitha as lady villain in NBK movie, Namitha to make a comeback as antagonist in KS Ravikumar Film, Namitha joins in KS Ravikumar next movie, Namitha To Turn Lady Villain For Balayya Next, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News

కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆగష్ట్ 7 నుంచి బ్యాంకాక్‌లో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా వేదిక, సోనాల్ చౌహన్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ సినిమాల్లో సోనాల్ చౌహాన్‌తో జతకట్టాడు బాలయ్య. ఇప్పుడు మూడోసారి నటించనున్నాడు. ఇదిలా ఉండగా భూమిక కూడా ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా ఓ హీరోయిన్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు సింహా సినిమాలో బాలయ్య తో చేసిన నమిత. నమిత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోందట. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుందట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా హ్యాపీ మూవీస్ ప‌తాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా 2020 సమ్మర్‌కి విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య కనిపించనున్నట్టు సమాచారం.

[subscribe]

[youtube_video videoid=lH_azWTGozc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =