కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 23

2019 Latest Telugu Film News, Varun Tej Valmiki Nizam Pre Release Business Details, Pre Release Business Details Of Valmiki, Valmiki Movie Latest News, Here Is Valmiki Pre Release Business, High Price For Valmiki Telugu Movie Pre Release Business, Te
సినిమా వార్తలు

‘వాల్మీకి’ నైజాం ప్రీ-రిలీజ్ బిజినెస్ డిటైల్స్‌

`ఎఫ్ 2` వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి వ‌స్తున్న చిత్రం `వాల్మీకి`. తమిళనాట‌ ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు అధ‌ర్వ మురళి ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. 14 రీల్స్ ప్ల‌స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'అనుకోని అతిథి'గా హై బ్రీడ్ పిల్ల

వివేక్‌ దర్శకత్వంలో సాయి పల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌, ప్రకాశ్‌రాజ్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అథిరన్‌’ మూవీ సూపర్‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎ.కె. కుమార్‌, జి. రవికుమార్‌ తెలుగులో అనువదిస్తున్న సంగతి కూడా విదితమే. తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ చిత్రానికి 'అనుకోని అతిథి' అని టైటిల్ పెట్టారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

సాహో ట్రైలర్ పై మీ అభిప్రాయం?

మొత్తానికి సాహో ట్రైలర్ వచ్చేసింది. ఇక సోషల్ మీడియా లో ఏ ట్రైలర్ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీజర్ తోనే కొత్త రికార్డ్స్ సృష్టించిన సాహో.. ట్రైలర్ తో ఇంకెన్ని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడటం తప్ప చేసేది ఏం లేదు. ఇక ట్రైలర్ విషయానికొస్తే అటు యాక్షన్ తో పాటు, కమెడీ, ఎమోషన్, రొమాంటిక్ యాంగిల్ ను కూడా చూపించారు. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు విజువ‌ల్ గ్రాండియ‌ర్స్ ఎలా ఉంటాయో మ‌న ద‌ర్శ‌కులు చూపించారు కానీ హాలీవుడ్ రేంజ్ యాక్ష‌న్ స్టాండ‌ర్డ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు సాహో లో చూపించారు. మనం డే అండ్ నైట్ లాగా.. ఒకటి వస్తే ఇంకొకటి వెళ్ళిపోవాలి.. రెండూ ఎప్పటికీ కలవవు…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

2 నిమిషాల 46 సెకండ్ల విజువల్ బుల్లెట్ “ సాహో” ట్రైలర్

సాహూ.... సాహూ... సాహూ... ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా వినిపిస్తున్న రెండక్షరాల టైటిల్ "సాహూ". బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా యాక్టర్ గా ఎదిగిపోయిన ప్రభాస్ తదుపరి చిత్రం "సాహూ" మీద అంచనాల హిమాలయాలు పేరుకుపోయాయి... పెరిగిపోయాయి. అందుకే ఈ సినిమాకు సంబందించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. యూ.వీ. క్రియేషన్స్ పతాకంపై దర్శకత్వంలో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 30 న తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా 5 గంటలకు " సాహు " ట్రైలర్ ను…

Team TFNవాట్సాప్
#SaahoTrailer, 2019 Latest Telugu Film News, Prabhas Saaho Movie Theatrical Trailer Out Now, Prabhas Saaho New Movie Trailer Out, Prabhas Saaho Trailer Out, Prabhas Starrer Saaho Trailer Out, Saaho Movie Latest Updates, Saaho Movie Official Trailer,
ట్రైలర్ & టీజర్

కిక్కెక్కించే సాహో ట్రైలర్ రిలీజ్

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్న టైమ్ రానే వచ్చింది. ఈ భారీ యాక్షన్ ట్రీట్ చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో, పోస్టర్లతో, పాటలతో అదరగొట్టిన సాహో టీమ్ ఇప్పుడు ట్రైలర్ లో ఈ సినిమా సత్తా ను మరో సారి చూపించింది. అదిరిపోయే భారీ యాక్షన్స్ తో.. గ్రాండ్ విజువల్స్ తో సాహో ట్రైలర్ ఆహో అన్నట్టు ఉంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Mahesh Babu Athadu Completed 14 Years, 14 Years Completed For Athadu Movie , Athadu Telugu Movie, Mahesh Babu Latest Movie news, Mahesh Babu Starrer Athadu Movie Completed 14 Years, 14 Glrofied Years for Athadu movie, Te
సినిమా వార్తలు

మ‌హేష్ బాబు ‘అతడు’కు 14 ఏళ్ళు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో క్లాసిక్‌గా నిలచిన చిత్రం ‘అతడు’. అంతేకాదు... ‘నిజం’ తరువాత “ఉత్తమ నటుడు”గా మహేష్‌కు మరోసారి “నంది” పురస్కారాన్ని అందించిన సినిమా ఇది. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో... మహేష్ సరసన త్రిష కథానాయికగా నటించింది. నాజర్, కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, సుధ, గిరిబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, హేమ, సోనూ సూద్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
Kajal Agarwal To Play Doctor Role, 2019 Latest Telugu Film News, Doctor Role To Be played by Kajal agarwal, Kajal Agarwal Latest Movie news, Kajal Agarwal Ropped An Interesting Role In His Next, Kajal Agarwal As Docter In Her Next, Telugu Film update
సినిమా వార్తలు

డాక్టర్‌గా కనిపించనున్న కాజ‌ల్

వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న కథానాయిక కాజల్ అగర్వాల్. ‘లక్ష్మీకళ్యాణం’, ‘చందమామ’, ‘మగధీర’, ‘బృందావనం’, ‘Mr.ప‌ర్‌ఫెక్ట్’, ‘అ!’, ‘సీత’... ఇలా పలు చిత్రాల్లో అభినయానికి అవకాశమున్న పాత్రల్లో అలరించింది ఈ ఉత్తరాది సోయగం. కాగా... కాజల్ కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘రణరంగం’ పంద్రాగస్టున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకుంది కాజల్.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Evaru Run Time Details, Evaru Run Time 117 Minutes, Adivi Sesh Evaru Runtime 117 Minutes Locked, Adivi Sesh Evaru Runtime Locked, Evaru Runtime Fixed, Evaru Runtime Conformed, Evaru Telugu Movie Runtime, Telugu Film upda
సినిమా వార్తలు

‘ఎవరు’... ర‌న్ టైమ్ డిటైల్స్‌

థ్రిల్లర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన కథానాయకుడు అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢ‌చారి’ వంటి సక్సెస్‌ఫుల్ థ్రిల్లర్స్‌ తరువాత శేష్ నుంచి వస్తున్న మరో థ్రిల్లర్ మూవీ ‘ఎవరు’. టాలెంటెడ్ బ్యూటీ రెజీనా కథానాయికగా నటించిన ఈ సినిమాలో... న‌వీన్ చంద్ర, ముర‌ళీ శ‌ర్మ ఇత‌ర‌ ముఖ్య భూమికలను పోషించారు. వెంక‌ట్ రామ్‌జీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా నిర్మించింది. అడివి శేష్ గత చిత్రం ‘గూఢ‌చారి’కి సంగీతం సమకూర్చిన శ్రీ‌చ‌ర‌ణ్‌ పాకాల ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించాడు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, UV Creations Releases Saaho Movie in IMAX Format, Saaho Movie in IMAX Format, Saaho Films shot with IMAX Camera, Fans go berserk ahead of Saaho, Sahho Movie Latest News, Thrill at its peak with the new poster of Saaho, S
షూటింగ్ అప్‌డేట్

ఐమాక్స్ ఫార్మాట్ లో షూటింగ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగాUV క్రియేషన్స్, T - సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో మూవీ ఐమాక్స్ ఫార్మాట్ లో షూటింగ్ జరుపుకుంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ లోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కు, VFX వర్క్ కు ఐమాక్స్ కెమెరాలు న్యాయం చేస్తాయనే తలంపు తో దర్శకుడు సుజీత్ ఈ మూవీ ని ఐమాక్స్ కెమెరాలతో తెరకెక్కించారు.

Team TFNవాట్సాప్
2019 Telugu Full Movies, A list of National Award winning Telugu artists, 66th National Film Awards, Complete List of Winners Film Awards, 66th National Film Awards for 2019, National Film Award for Best Feature Film in Telugu, Telugu films win big a
సినిమా వార్తలు

తెలుగు సినిమా జాతీయ ఉత్తమ నటీమణుల చరిత్ర

ఎన్ని సినిమాలు తీసినా.. ఎన్ని విభిన్నమైన పాత్రలు చేసినా దానికి మంచి గుర్తింపు వచ్చినప్పుడు వచ్చే కిక్కే వేరు. ఎంత ప్యాషన్ తో సినిమాలు చేసినా తమకు కూడా మంచి అవార్డులు రావాలన్న స్వార్థం కొంచమైనా నటీనటుల మనసులో ఉంటుంది. ఆ నాటి తరం నుండి నేటి వరకు ఎంతో మంది నటీ నటులకు ఎన్నో అవార్డులు దక్కాయి. ఇక ఎంత మంది నటీనటులు సినిమాల్లో నటించినప్పటికీ కొందరినే జాతీయ అవార్డు వరిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సినిమాలను పరిగణలోకి తీసుకొని ఇచ్చే ఈ అవార్డును దక్కించుకోవడం అంటే మాములు విషయం కాదు కదా. ఇప్పుడు అలాంటి గొప్ప అనుభూతిలోనే వుంది కీర్తి సురేష్. ఇక మన తెలుగు నాటికీ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కి…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Naga Chaitanya And Akhil Plan Surprise Birthday Gift For Nagarjuna, Nagarjuna Surprise Birthday Gift, Surprise Birthday Gift Planning For Nagarjuna, nagarjuna Latest Movie News, Europe trip planning for nagarjuna birthda
బర్త్‌డే స్పెషల్స్

యూరోప్ లో నాగార్జున 60వ బర్త్ డే

కింగ్ నాగార్జున అక్కినేని ఆగస్ట్ 29 వ తేదీ 60వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్నారు. నాగార్జున 60 వ బర్త్ డే చిరస్మరణీయం గా ఉండిపోవాలని, యూరోప్ లోని స్పెయిన్ దేశంలో ఇబిజా ఐలాండ్ లో గ్రాండ్ గా జరపాలని ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ ప్లాన్ చేశారు. ఈ ఫంక్షన్ కు అక్కినేని టోటల్ ఫ్యామిలీ, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ హాజరవుతారని సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Manmadhudu 2 And Kathanam Movies Latest Collections, Latest Collections of Manmadhudu 2 And Kathanam, Manmadhudu 2 1st Day Box Office Collections,Manmadhudu 2 First Day Area Wise Collections, Manmadhudu 2 First day Colle
బాక్సాఫీస్

మన్మథుడు 2, కథనం లేటెస్ట్ కలెక్షన్స్

ప్రతి శుక్రవారం వచ్చిందంటే థియేటర్ లలో సినిమాల సందడి మొదలవుతుంది. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి బరిలో దిగాయి. మన్మథుడు2, కథనం, అయోగ్య, కురుక్షేత్రం ఇలా పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇక ఈ సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Mahesh Babu Sarileru Neekevvaru Movie Team Fun Time in Kashmir, Mahesh Babu Sarileru Neekevvaru Movie, Sarileru Neekevvaru Movie Team Fun Time in Kashmir , Mahesh Babu Sarileru Neekevvaru Movie Team Playing Cricket In Ka
సినిమా వార్తలు

మహేష్ బాబు కశ్మీర్‌ లో క్రికెట్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, GMB ఎంటర్ టైన్ మెంట్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా, లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఆగస్ట్ 9వ తేదీ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు ఫస్ట్ లుక్,టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మహేష్ బాబు లుక్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకొంది.

Team TFNవాట్సాప్
#NationalFilmAwards, 2019 Latest Telugu Film News, 66th National Film Awards, Keerthi Suresh Latest Movie news, Keerthi Suresh Won Film Fair Awards, Mahanati Win Big At 66Th NAtional Film Awards 2019, Mahanati Won National Film Award, National Film A
సినిమా వార్తలు

అప్పుడు లేడీ సూపర్ స్టార్, ఇప్పుడు మహానటి - 29 ఏళ్ల తర్వాత

నేడు ఢిల్లీ వేదికగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని.. వాటిలో ఉత్తమమైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డుల్లో మన తెలుగు సినిమాలకు కూడా పలు అవార్డులు దక్కాయి.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Saaho trailer Release Time, Release Time Of Saaha, Prabhas Saaho Movie Trailer Release Date And Time Locked, Prabhas Saaho Movie Latest News, Prabhas Saaho Movie Trailer Release Date And Time Fixed, Saaho Trailer Release
ట్రైలర్ & టీజర్

సాహో ట్రైలర్ రిలీజ్ టైమ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఈ రోజు ఒక స్పెషల్ డే. ఎంతో ఉత్సాహం , ఆసక్తి తో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో మూవీ పై హీరో ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగాస్టార్ చెప్పిన‌ట్లే జ‌రిగింది - అవార్డు విజేత‌ల‌కు శుభాకాంక్ష‌లు!

ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కాగా ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, చి`లసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్త‌మ చిత్రంగా మ‌హాన‌టి ఎంపికైంది. ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్ విభాగంలోనూ మ‌హాన‌టి ఖాతాలో అవార్డులు చేరాయి. ఇక నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయకుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన…

TFN Adminవాట్సాప్
తెలుగు చిత్రాలకు వరించిన జాతీయ అవార్డులు
సినిమా వార్తలు

తెలుగు చిత్రాలకు వరించిన జాతీయ అవార్డులు

నేడు ఢిల్లీ వేదికగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని.. వాటిలో ఉత్తమమైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మన తెలుగు సినిమాలకు కూడా పలు అవార్డులు దక్కాయి. మన తెలుగు సినిమాల్లో మొత్తం నాలుగు సినిమాలకు గాను ఏడు క్యాటగిరీలలో అవార్డులు దక్కాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న `ఎవ‌రు`

`క్ష‌ణం`, `అమీతుమీ`, `గూఢ‌చారి` చిత్రాల‌తో క‌థానాయ‌కుడిగా హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న అడివి శేష్‌... ఈ పంద్రాగ‌స్టున `ఎవ‌రు`తో ప‌ల‌క‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే. `క్ష‌ణం` చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సినిమా ఈ మ‌ర్డ‌ర్ మిస్టరీ మూవీని నిర్మించ‌గా... వెంక‌ట్ రామ్ జీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. టాలెంటెడ్ బ్యూటీ రెజీనా నాయిక‌గా న‌టించింది. కాగా... తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ చిత్రానికి `యుఎ` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీత‌మందించిన ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర, ముర‌ళీ శ‌ర్మ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌రి…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`ఓ బేబీ` రిపీట్ చేస్తుందా?

70 ఏళ్ళ బామ్మ‌... 20 ప్ల‌స్‌ ప‌డుచు భామగా మారే క‌థ‌తో తెర‌కెక్కిన సోషియో-ఫాంట‌సీ ఫిల్మ్‌ `ఓ బేబీ`. కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ` ఆధారంగా తెర‌కెక్కిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో స‌మంత‌, ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా... నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జూలై 5న విడుద‌లై తెలుగు రాష్ట్రాల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ సినిమా... ఓవ‌ర్సీస్‌లోనూ మిలియ‌న్ డాలర్ క్ల‌బ్‌లో చేరింది. కాగా... ఇప్పుడీ చిత్రాన్ని `ఓ బేబీ` పేరుతోనే త‌మిళంలోనూ విడుద‌ల చేయ‌నున్నారు. ఆగ‌స్టు 15న ఈ సినిమా అనువాద రూపంలో అక్క‌డ సంద‌డి చేయ‌నుంది. మ‌రి... తెలుగునాట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించిన ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్‌…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆగ‌స్టు మ‌రోసారి క‌లిసొస్తుందా?

త‌మ‌కు అచ్చొచ్చిన ఆగ‌స్టు మాసంలో మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు కొంద‌రు ప్ర‌ముఖులు. ఇప్ప‌టికే ఈ నెల‌లో విజ‌యాలు అందుకున్న వైనంతో... మ‌రోసారి ఆ ఫీట్‌ని రిపీట్ చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు వారు.

Team TFNవాట్సాప్

షేర్