కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 93

Mr Bachchan First Single Update
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్.. ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'ఈగల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తాజాగా రెండు సినిమాలలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'మిస్టర్ బచ్చన్' మరియు భాను బోగవరపు డైరెక్షన్ లో #RT75 చేస్తున్నాడు. కాగా వీటిలో మిస్టర్ బచ్చన్ ముందుగా థియేటర్లలోకి రానుంది. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Superstar Mahesh Babu Gives Special Review on Kalki 2898 AD
సినిమా వార్తలు

కల్కి సినిమాపై మహేష్ బాబు సూపర్ రివ్యూ

టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్‌లో కనిపించారు. అలాగే రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
vikram thangalaan movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

తంగలాన్ ట్రైలర్ వచ్చేస్తుంది

తమిళ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు విక్రమ్ నుండి వస్తున్న సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ మాత్రం కొన్ని నెలలుగా వాయిదా పడుతూనే వస్తుంది. ఎప్పుడో జనవరిలోనే రిలీజ్ అవుతుందన్న ఈ సినిమా అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేసే ప్లాన్…

TFN Adminవాట్సాప్
priyanka mohan starts dubbing for saripodhaa sanivaaram movie
సినిమా వార్తలు

సరిపోదా శనివారం-చారులత డబ్బింగ్ మొదలు

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Dulquer Salmaan Announced Lucky Baskhar New Release Date
రిలీజ్ అప్‌డేట్

లక్కీ భాస్కర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పటినుంచీ ఆయన తరచుగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. సీతారామం' చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకున్న దుల్కర్.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చినకల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌‌లో కనిపించి సర్ప్రైజ్‍ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్‌’.

Srikanth Mవాట్సాప్
Harom Hara OTT Platform and Streaming Date Announced
ఓటీటీ

ఓటీటీ లోకి హరోం హర.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్‌ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హరోంహర’. ‘ది రివోల్ట్‌’ అనేది ఉపశీర్షిక. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహించగా.. మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించారు. సునీల్ ర‌వి కాలే, కేజీఎఫ్ ఫేమ్ ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్, అర్జున్ గోవిందా కీల‌క పాత్ర‌లు పోషించారు. కాగా 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

Srikanth Mవాట్సాప్
mythri movie makers acquired vijay the goat movie ap and telangana rights
సినిమా వార్తలు

మైత్రీకే విజయ్ ది గోట్ తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులు

టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌసుల్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ మారు. అంతేకాదు ఈమధ్య సినిమాలను నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాలను రిలీజ్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఇప్పటికే ఎన్నో పెద్ద సినిమాలను రిలీజ్ చేశారు. ప్రస్తుతం పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. తెలుగు మాత్రమే కాదు తమిళ్ సినిమా రిలీజ్ హక్కులను కూడా సొంతం చేసుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
priyadarshi and nabha natesh starring darling movie trailer out now
ట్రైలర్ & టీజర్

డార్లింగ్ మూవీ ట్రైలర్ రిలీజ్

పెళ్లి చూపులు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ప్రియదర్శి. ఆతరువాత హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ అయిపోయాడు. ఆ తరువాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డార్లింగ్. అశ్విన్ రామ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమా జులై 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
the next film from Sai Daram Tej would have a large budget
సినిమా వార్తలు

100 కోట్ల బడ్జెట్ తో సాయి ధరమ్ తేజ్

బ్రో తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్.నిజానికి ఈసినిమా తరువాత గాంజా శంకర్ చేయాల్సివుంది.అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈసినిమాను సంపత్ నంది డైరెక్ట్ చేయాల్సి ఉండగా బడ్జెట్ కారణాల వల్ల పక్కన పెట్టేశారు. దాంతో సాయి ధరమ్ మరో సినిమాను ఓకే చేశాడు.అయితే ఈసారి కొత్త దర్శకుడి ఛాన్స్ ఇచ్చాడు.రోహిత్ డైరెక్షన్ లో తన 18వ సినిమా చేస్తున్నాడు.షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
VD12 Sri Lanka schedule from today
షూటింగ్ అప్‌డేట్

VD 12 శ్రీలంక షెడ్యూల్ స్టార్ట్

విజయ్ దేవరకొండ -గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభమైంది.శ్రీలంకలో ఈ షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో విజయ్ కూడా జాయిన్ అయ్యాడు.దాదాపు నెలకు పైగా ఈషెడ్యూల్ జరుగనుందట. ఇందులో యాక్షన్ సీన్స్ తోపాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.సెప్టెంబర్ లోపు షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నారు.గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో విజయ్ పోలీస్ గా కనిపించనున్నాడు.త్వరలోనే టైటిల్ ను రివీల్ చేయనున్నారు.ఇందులో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Mr Bachchan first single Sitar out on July 10th
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ డేట్ మారింది

ఈగల్ తరువాత మాస్ మహారాజ రవితేజ మిస్టర్ బచ్చన్ తో పలకరించనున్నాడు.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.వీరిద్దరి కాంబోలో ఇది మూడో సినిమా.ఇంతకుముందు షాక్ ,మిరపకాయ్ వచ్చాయి.ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.దాంతో మిస్టర్ బచ్చన్ పై అంచనాలు పెరిగిపోయాయి.ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.ఈనెలలో కంప్లీట్ కానుంది.ఆగస్టు 15న విడుదలచేయాలనే ప్లాన్ లో వున్నారు.రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Kalki 2898 AD Raging Towards The Magical Milestone
సినిమా వార్తలు

మరో మైలురాయి అందుకున్న కల్కి

టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే బెనిఫిట్ షో నుంచే మ్యాసీవ్ రెస్పాన్స్‌ అందుకుంది. దీంతో గ్లోబల్ వైడ్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
Maharaja will stream on NETFLIX from July 12
ఓటీటీ

మహారాజ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

విజయ్ సేతుపతి నటించిన రీసెంట్ మూవీ మహారాజ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా ఈనెల 12 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తమిళ్ తోపాటు తెలుగు,మళయాలం,కన్నడ ,హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.ఇక గత నెలలో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.

Mahender Reddyవాట్సాప్
Manchu Manoj Reveals His Baby Daughter Name
సినిమా వార్తలు

కుమార్తెకు నామ‌క‌ర‌ణం చేసిన మంచు మనోజ్ దంపతులు

టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ అభిమానులకు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. ఏప్రిల్ 13న ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హీరో మనోజ్ తమ ముద్దుల తనయను ప్రపంచానికి పరిచయం చేశాడు. సోమవారం పాప‌కు నామ‌క‌ర‌ణ మహోత్సవం నిర్వహించారు. వైభవంగా జరిగిన ఈ వేడుక‌కు మంచు ఫ్యామిలీతో పాటు మౌనిక కుటుంబ స‌భ్యులు హాజరయ్యారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Hits Double Century in Hindi
సినిమా వార్తలు

హిందీలో మోత మోగిస్తున్న కల్కి

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించగా.. జూన్ 27న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే బెనిఫిట్ షో నుంచే మ్యాసీవ్ రెస్పాన్స్‌ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Movie Creates New Record by Book My Show
సినిమా వార్తలు

మరో రికార్డ్ సృష్టించిన కల్కి

టాలీవుడ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్‌లో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్‌ పోషించారు. అలాగే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు.

Srikanth Mవాట్సాప్
Mrunal Thakur Praises Kalki 2898 AD Team
సినిమా వార్తలు

కల్కి పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నా - మృణాల్ ఠాకూర్

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు 'మహానటి' ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ భామ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ విలన్‌గా నటించాడు.

Srikanth Mవాట్సాప్
Saripodhaa Sanivaaram Priyanka Mohan First Look Poster Released
ఫస్ట్ లుక్

సరిపోదా శనివారం నుండి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. నాని 31వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి 'బ్రోచేవారెవరురా', 'మెంటల్ మదిలో' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా న‌టిస్తుండ‌గా.. ప్రముఖ కోలీవుడ్ దర్శక,నటుడు ఎస్‍జే సూర్య, సాయికుమార్ కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Ram Charan's Game Changer Wraps up The Shoot
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్

'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
double ismart movie count countdown started
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్