కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 28

Actress Sai Pallavi Praises Hero Naga Chaitanya Commitment For Thandel
సినిమా వార్తలు

చైతూ లాంటి హీరోను నేను ఇప్పటివరకూ చూడలేదు

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి కొన్నిరోజుల ముందు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya Praises Sai Pallavi's Dance Skills
సినిమా వార్తలు

సాయి పల్లవితో డాన్స్ చేయాలంటే నాకు భయం - నాగచైతన్య

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Tollywood Star Producer Dil Raju Plans To Enter Into Kollywood With Big Collaboration
సినిమా వార్తలు

కోలీవుడ్‌లో సత్తా చాటనున్న దిల్ రాజు

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలను సరికొత్తగా నిర్వహిస్తున్నారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Ranbir Kapoor's Ramayana Part 1 and 2 Release Dates Announced
రిలీజ్ అప్‌డేట్

రామాయణం.. రెండు భాగాలుగా, రిలీజ్ డేట్స్ ఫిక్స్

భారతీయ ప్రముఖ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న బాలీవుడ్ మోస్ట్ ప్రెస్ట్రీజియ‌స్ ప్రాజెక్ట్ 'రామాయణ'. స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా పురాణపురుషుడి పాత్రలో నటిస్తుండగా.. ప్రముఖ దక్షిణాది నటి సాయి పల్లవి సీతమ్మగా కనిపించనున్నారు. ఇక మరో కీలక పాత్ర రావణాసురుడిగా శాండల్‌వుడ్ స్టార్, 'కేజీఎఫ్' ఫేమ్ యష్ నటించ‌నున్న‌ట్టు సమాచారం.

Srikanth Mవాట్సాప్
I Hate U My Daddy Lyrical Video Released From Mechanic Rocky
సాంగ్

మెకానిక్ రాకీ నుండి.. డాడీ లిరికల్ వీడియో రిలీజ్

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్‌కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నాడు. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి వహించడంతోపాటు రచన కూడా చేస్తున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Producer Allu Aravind Says, He Feels Sai Pallavi Like His Daughter
సినిమా వార్తలు

నాకే కూతురు ఉండుంటే సాయి పల్లవి లాగే ఉండేది

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి కొన్నిరోజుల ముందు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్
Hero Naga Chaitanya Full Confidence on Thandel Success
సినిమా వార్తలు

తండేల్ ఎప్పుడు రిలీజ్ చేసినా దుల్ల కొట్టేస్తది

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి కావొస్తుంది.

Srikanth Mవాట్సాప్
Star Producer Dil Raju Reveals Upcoming Events of Game Changer
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్.. దిల్ రాజు ప్లానింగ్ మాములుగా లేదుగా

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చ‌ర‌ణ్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Thandel Team Announced The Release Date
రిలీజ్ అప్‌డేట్

అఫీషియల్.. తండేల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్‌'. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Dulquer Salmaan Reveals Mammootty's Reaction After Watching Lucky Baskhar
సినిమా వార్తలు

లక్కీ భాస్కర్ చూశాక మా నాన్న రియాక్షన్ ఇదే..

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయారు. 'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్, 'లక్కీ భాస్కర్'తో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule Trailer Exploding Soon
ట్రైలర్ & టీజర్

పుష్ప 2 ట్రైలర్ వచ్చేస్తోంది

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సెన్సేషనల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2: ది రూల్‌'. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ సుకుమార్‌ రైటింగ్స్ అసోసియేషన్‌తో కలిసి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Game Changer Teaser Launch Update
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్‌ అప్‌డేట్‌

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చ‌ర‌ణ్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Devara Part 1 OTT Streaming Date Announced
ఓటీటీ

దేవర.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు.

Srikanth Mవాట్సాప్
Vidudala 2 Telugu Theatrical Rights Acquired by Sri Vedaakshara Movies
సినిమా వార్తలు

విడుదల 2.. తెలుగు రైట్స్ ఆ సంస్థ చేతిలో

తమిళంలో లాస్ట్ ఇయర్ సంచలన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం 'విడుదల'. రికార్డు స్థాయిలో ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రీ మారన్ దర్శకత్వం వహించగా.. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి అదిరిపోయే పెర్ఫార్మన్స్‌కు తోడు, కమెడియన్ సూరి తొలిసారి సీరియస్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

Srikanth Mవాట్సాప్
Anushka Shetty's New Movie Titled GHAATI
సినిమా వార్తలు

అనుష్క శెట్టి కొత్త సినిమా టైటిల్ ఇదే..

'బాహుబలి' తర్వాత క్వీన్ అనుష్క శెట్టి సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో ఆమె సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. దీని తర్వాత ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ క్రేజీ హై బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
first look of bellamkonda sai sreenivas from bhairavam unveils
ఫస్ట్ లుక్

భైరవం నుండి బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ రిలీజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్,మనోజ్ మంచు,నారా రోహిత్ లీడ్ రోల్స్ లో నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న సినిమా భైరవం.ఈరోజు టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సాయి శ్రీనివాస్ రగ్గడ్ అండ్ రస్టిక్ గా కనిపించాడు.బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న దేవాలయం,ప్రజలు కాగడాలు పట్టుకొని వుండటం పోస్టర్‌కు మరింత ఇంటెన్స్ ని యాడ్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Jagapathi Babu is on board for SDT18
సినిమా వార్తలు

SDT 18లో జగపతి బాబు

సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందిSDT 18(వర్కింగ్ టైటిల్). షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది.రీసెంట్ గా ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ కాగా కొద్దీ రోజుల క్రితం మరో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇక ఈసినిమా కోసం ప్రముఖ నటుడు జగపతి బాబు ను తీసుకున్నారు.ఇందులో జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.1947-67లో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో తేజ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.త్వరలోనే టైటిల్ ను ప్రకటించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
బేబీ జాన్ టీజర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

బేబీ జాన్ టీజర్ రిలీజ్

తమిళ స్టార్ హీరో విజయ్ ,అట్లీ కాంబినేషన్ లో వచ్చిన తేరి 2016లో విడుదలై బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. తెలుగులో ఈసినిమా పోలీసోడు గా విడుదలై ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా ఇప్పుడు హిందీ లో రీమేక్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా చేస్తున్నారు.ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Appudo Ippudo Eppudo Trailer Released
ట్రైలర్ & టీజర్

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వ‌సంత్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండగా.. యంగ్ కమెడియన్ హ‌ర్ష చెముడు మరో ముఖ్య పాత్ర‌లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Nithiin's Thammudu Movie Locks It's Release Date
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న తమ్ముడు

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నితిన్.. ఈ చిత్రానికి ఆయన సినిమా టైటిల్‌నే పెట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీకి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు-శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్