
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 137


విజయ్ గోట్ రిలీజ్ డేట్ ఫిక్స్

గోపీచంద్-శ్రీను వైట్ల మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

లక్కీ భాస్కర్ టీజర్ రిలీజ్

అభిషేక్ నామా అడ్వంచరస్ థ్రిల్లర్ నాగబంధం

ప్రభాస్ తో హను రాఘవపూడి పీరియాడిక్ మూవీ

రష్యాలో విజయ్ గోట్ కొత్త షెడ్యూల్

స్పిరిట్ పై సందీప్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్

నవదీప్ లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తలైవా వెట్టయాన్ రిలీజ్ పై క్లారిటీ

100 కోట్ల క్లబ్ లోకి టిల్లు స్క్వేర్

శబ్దం టీజర్ రిలీజ్
టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తెలుగు, తమిళ్ ఇలా రెండు భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తున్నాడు.. మరోపక్క పలు కీలకపాత్రల్లో కూడా నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆది నుండి వస్తున్నసినిమా శబ్దం. అరివజ్జగన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే…

లవ్ గురు రివ్యూ-కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్
ఓవరాల్ గా చెప్పాలంటే లవ్ గురు సినిమా కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఈసినిమాను అన్ని వర్గాల వారు ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

లవ్ మీ మూవీ నుండి ఆటగదరా శివ సాంగ్ రిలీజ్
అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ హీరోగా వస్తున్న సినిమా లవ్ మీ. హార్రర్ ప్లస్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లను ఇస్తూనే ఉన్నారు. ఈమధ్యే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఏప్రిల్ 25వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

కార్తికేయ 8వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో కార్తికేయ. ఇక ఆసినిమా తరువాత కార్తికేయ వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకపోతున్నాడు. కేవలం హీరో పాత్రలే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో కార్తికేయకు మంచి హిట్ దక్కింది లేదు. దీంతో ఎలాగైనా ఒక సూపర్ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఇది కార్తికేయకు 8వ సినిమా.

విజయ్ గోట్ రిలీజ్ డేట్ ఫిక్స్
దళపతి విజయ్ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే రష్యాలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు.

గోపీచంద్-శ్రీను వైట్ల మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ మ్యాచో అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో గోపీచంద్ తన తన కొత్త సినిమాను చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టి కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు.

లక్కీ భాస్కర్ టీజర్ రిలీజ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

గీతాంజలి మళ్లీ వచ్చింది రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ హార్రర్ ఎంటర్ టైనర్ గా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. లాజిక్స్ను పక్కన పెట్టి సినిమాను చూస్తే మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. ఈసినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దేవర.. హిందీ రైట్స్ దక్కించుకున్న కరణ్ జోహార్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రభాస్ తమ్ముడి ‘గౌడ్ సాబ్’ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సుకుమార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తమ్ముడు (కజిన్) విరాట్ రాజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. కాగా విరాట్ రాజ్, దివంగత నటుడు కృష్ణంరాజు కుటుంబానికి దగ్గరి బంధువు కావడం గమనార్హం. తాజాగా ఆయన కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలింస్ బ్యానర్పై ఎస్ఆర్ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్లు ఈ సినిమాను నిర్మించనున్నారు.

అభిషేక్ నామా అడ్వంచరస్ థ్రిల్లర్ నాగబంధం
డెవిల్ సినిమాతో అభిషేక్ నామా డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు అభిషేక్ నామా. ఉండగా ఉగాది పండుగ సందర్భంగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు నాగబంధం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. అంతేకాదు ఈసందర్బంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కె.జి.యఫ్ ఫేమ్ అవినాష్ అఘోర పాత్రలో కనిపిస్తున్నాడు. వీడియోను బట్టి ఈసినిమా మరోస్థాయిలో ఉంటుందని అర్థమవుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సూపర్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

ప్రభాస్ తో హను రాఘవపూడి పీరియాడిక్ మూవీ
ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను తీయడంలో హను రాఘవపూడి ఎక్స్ పర్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హను రాఘవపూడి. కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'లై', 'పడి పడి లేచె మనసు' ఇలా విభిన్నమైన సినిమాలు తీసి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సీతారామం సినిమాతో మరో మెట్టు ఎక్కేశాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ హీరో హీరోయిన్లు గా పీరియాడిక్ క్లాసిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా క్లాసిక్ మూవీగా నిలిచి సంచలన విజయం సాధించింది.

రష్యాలో విజయ్ గోట్ కొత్త షెడ్యూల్
దళపతి విజయ్ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

స్పిరిట్ పై సందీప్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తి దశకు వచ్చేసింది.

లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్
జై సినిమాతో హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. నిజానికి హీరోగా నవదీప్ కు సరైన సినిమాలు రాలేదనే చెప్పొచ్చు. అందుకే సపోర్టింగ్ రోల్స్ లో చేసాడు. విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్ ఇప్పుడ మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా వస్తున్న సినిమా లవ్ మౌళి. ఈసినిమాలో నవదీప్ఇంతకుముందు ఎన్నడూ కనిపించని లుక్ లో కనిపించనున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

నవదీప్ లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మౌళి’. ఇటీవల ఇతర హీరోల చిత్రాలలో కనిపిస్తున్న నవదీప్ కొంత విరామం తర్వాత ఇందులో సోలో హీరోగా నటిస్తుండటం విశేషం. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్తో కలిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్కి అడ్డాగా మారిన సి స్పేస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

తలైవా వెట్టయాన్ రిలీజ్ పై క్లారిటీ
ఈ వయసులో కూడా రజనీకాంత్ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే లాల్ సలామ్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ప్రస్తుతం అయితే రజనీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టయాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

ఓం భీమ్ బుష్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
గత ఏడాది సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఓటీటీలోకి ప్రేమలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవలి కాలంలో మలయాళం సినిమాలు అదరగొడుతున్నాయి. కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలతో సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ సినిమాల మేకింగ్ స్టయిల్ దేశవ్యాప్తంగా అన్ని భాషలవారిని ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది ఇప్పటికే కొన్ని సినిమాలు బక్సాఫిస్ వద్ద సత్తా చూపాయి. సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడుకాలం (గోట్ లైఫ్), దాదాపుగా అందరూ కొత్తవారే నటించిన 'మంజుమ్మల్ బాయ్స్' చిత్రాలు అత్యధిక కలెక్షన్స్ రాబట్టాయి. వీటితోపాటుగా ఫిబ్రవరి 9న విడుదలైన 'ప్రేమలు' కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం దక్కాయి.

100 కోట్ల క్లబ్ లోకి టిల్లు స్క్వేర్
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్గా రూపొందిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అలాగే హారో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్వయంగా కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…