అభిషేక్ నామా అడ్వంచరస్ థ్రిల్లర్ నాగబంధం

abhishek nama pan indian movie titled as naga bandhamabhishek nama pan indian movie titled as naga bandham

డెవిల్ సినిమాతో అభిషేక్ నామా డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు అభిషేక్ నామా. ఉండగా ఉగాది పండుగ సందర్భంగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు నాగబంధం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. అంతేకాదు ఈసందర్బంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కె.జి.యఫ్ ఫేమ్ అవినాష్ అఘోర పాత్రలో కనిపిస్తున్నాడు. వీడియోను బట్టి ఈసినిమా మరోస్థాయిలో ఉంటుందని అర్థమవుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సూపర్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాను థండర్ స్టూడియోస్ తో కలిసి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై మధు సూధన్ రావు నిర్మిస్తున్నారు. దేవ్ బాబు గండి సహా నిర్మాత. సినిమాటోగ్రాఫర్ గా సౌందర్ రాజన్.. అభే సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్‌ విస్సా. 2025లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =