కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 11

Super Star Mahesh Babu Says, Mufasa is One of The Most Iconic Characters Ever
సినిమా వార్తలు

ఇది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ - మహేష్ బాబు

అప్ కమింగ్ మూవీ ముఫాసా: ది లయన్ కింగ్‌లో ముఫాసాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు ఈ మూవీ, పాత్ర కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో రివిల్ చేశారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Ajith Kumar Completes Dubbing For Vidaa Muyarchi
సినిమా వార్తలు

విడా ముయార్చి.. డబ్బింగ్ పూర్తి చేసిన అజిత్

కోలీవుడ్ స్టార్ హీరో, 'థలా' అజిత్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'విడా ముయార్చి' అనే భారీ బడ్జెట్ సినిమాలలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అద్విక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరోవైపు విడా ముయార్చి సినిమాను మగిజ్ తిరుమనేని డైరెక్షన్ చేస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan's New Pics Goes Viral From Game Changer
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ న్యూ పిక్స్ వైరల్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఓ వైపు అభిమానులు, మ‌రోవైపు సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Director Sukumar Praises His Team For Supporting Pushpa 2
సినిమా వార్తలు

నా టీంలో ఉన్న వారంతా సుకుమార్ లే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2 : ది రూల్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.

Srikanth Mవాట్సాప్
Ram Charan's RC16 Second Schedule Begins
షూటింగ్ అప్‌డేట్

రామ్ చరణ్ RC16 సెకండ్ షెడ్యూల్ అప్‌డేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో 'గేమ్ ఛేంజర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ నేపథ్యంలో చరణ్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun's Pushpa 2 The Rule Worldwide Collection on Day 4
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 ర్యాంపేజ్.. 4 డేస్‌ కలెక్షన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలిరోజు నుండే చరిత్ర సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప 2 మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లను వసూలు చేసి అందరినీ నివ్వెరపరిచింది.

Srikanth Mవాట్సాప్
Director Sukumar Credits SS Rajamouli For Pushing to Pushpa 2 Big Release
సినిమా వార్తలు

పుష్ప 2 ఇంత హిట్ అవ్వడానికి కారణం రాజమౌళి గారే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2 : ది రూల్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan To Unveil Carnage of Sai Dharam Tej From SDT18
సినిమా వార్తలు

SDT18.. రామ్ చరణ్ చేతులమీదుగా కార్నేజ్ లాంచ్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తాజాగా నటిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ '#SDT18' (వర్కింగ్ టైటిల్). 'హనుమాన్' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Vidudala Part 2 Telugu Trailer Receives Superb Response
ట్రైలర్ & టీజర్

విడుదల పార్ట్ 2 ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ 'విడుదల పార్ట్ 2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna's Daaku Maharaaj Pre Release Event Date and Venue Fixed
సినిమా వార్తలు

డాకు మహారాజ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తుండగా.. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Tollywood Actor Manchu Manoj Undergoes Treatment Due To Injuries
సినిమా వార్తలు

హీరో మంచు మనోజ్‌కి గాయాలు, చికిత్స

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు చిన్న కుమారుడు హీరో మంచు మనోజ్‌కి గాయాలు అయ్యాయి. ఈ మేరకు ఆయన ఆదివారం కాలుకి గాయంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట సతీమణి మంచు మౌనిక ఉన్నారు. అయితే పదునైన ఆయుధం కారణంగా ఆయనకు గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Allu Arjun's' Pushpa 2 Becomes The Fastest Indian Film To Enter Rs.500 Cr Club
సినిమా వార్తలు

పుష్ప 2.. మూడు రోజుల్లోనే కొట్టేసింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలిరోజు నుండే చరిత్ర సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప 2 మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లను వసూలు చేసి అందరినీ నివ్వెరపరిచింది.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna's The Girlfriend Teaser Released
ట్రైలర్ & టీజర్

రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ వచ్చేసింది

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా 'పుష్ప 2: ది రూల్' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక తాజాగా ఆమె టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టితో కలిసి 'ది గర్ల్ ఫ్రెండ్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Srikanth Mవాట్సాప్
Star Boy Siddhu Jonnalagadda Meets Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ మేరకు ఆయన తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వరదల సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Thanks AP Deputy CM Pawan Kalyan
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ - అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2 : ది రూల్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.

Srikanth Mవాట్సాప్
Director Subbu Mangadevi Reveals Interesting Facts About Bachhala Malli
సినిమా వార్తలు

బచ్చల మల్లి గురించి చిన్నప్పుడు కథలు కథలుగా వినేవాళ్ళం

టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
rc 16 second schedule begins next week
షూటింగ్ అప్‌డేట్

RC 16 సెకండ్ షెడ్యూల్ అప్డేట్

గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. గత నెలలో కర్ణాటక లోని మైసూర్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఇక ఈసినిమా నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది.డిసెంబర్ 10నుండి జూబ్లీహిల్స్ లోని బూత్ బంగ్లా లో ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.దాదాపు వారం రోజులపాటు జరుగనుంది.అలాగే ఈ షెడ్యూల్ కోసం ఓ క్రికెట్ గ్రౌండ్ సెటప్ ను కూడా ప్రిపేర్ చేస్తున్నారట.

Mahender Reddyవాట్సాప్
pushpa 2 two days world wide collections
బాక్సాఫీస్

పుష్ప 2 రెండు రోజుల్లో ఎంత రాబట్టిందంటే

అల్లు అర్జున్ పుష్ప 2 గ్లోబల్ వైడ్ గా సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంటుంది.మొదటి రోజు ఏకంగా 294కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది.దాంతో రెండు రోజుల్లో కలిపి ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 449కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజుతో 500కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది. ఈ వీకెండ్ కల్లా 600కోట్ల మార్క్ ను దాటనుంది.

Mahender Reddyవాట్సాప్
pushpa 2 hindi version 2 days collections
బాక్సాఫీస్

పుష్ప 2 హిందీ 2 డేస్ కలెక్షన్స్

మొదటి రోజు బాలీవుడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను బట్టి చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప 2 రెండో రోజు కూడా దుమ్ము దులిపింది.తొలి రోజు రికార్డు స్థాయిలో 72 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకోగా రెండో రోజు 59కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో రెండో రోజుల్లోనే 131 కోట్ల నెట్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈరోజు, రేపు కూడా ఇదే రాంపేజ్ కొనసాగించనుంది.ఈ నాలుగు రోజుల్లోనే 250కో ట్లకుపైగా వసూళ్లను రాబట్టుకోనుంది.ఫుల్ రన్ లో ఒక్క హిందీ లోనే 500కోట్ల మార్క్ ను చేరుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
A senior hero plays a major role in Rapo 22
సినిమా వార్తలు

రామ్ 22 లో మరో హీరో

డబుల్ ఇస్మార్ట్ తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఉస్తాద్ రామ్ పోతినేని తన 22 వ సినిమాను స్టార్ట్ చేశాడు.ప్రస్తుతం హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఈచిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈసినిమా రామ్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కుతుంది.రీసెంట్ గా రామ్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు.ఇందులో రామ్, సాగర్ అనే పాత్రలో డిఫ్రెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్

షేర్