బబుల్ గమ్- జాను ఎమోషనల్ సాంగ్ రిలీజ్

jaanu song out from bubble gum movie

దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ముఖ్యంగా రోషన్ నటన ఈసినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందన్న అభిప్రాయాలు ఇప్పటికే వచ్చేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేయగా రెండు పాటలకూ మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్ ఎందుకే ఈ ఆలోచన .. నాకు ఈ రోజున, దేనికే ఈ ఆలాపనా గొంతు తడి ఆరినా అంటూ ఈపాట వస్తుంది. ఎమోషనల్ గా ఉన్న ఈపాట కూడా బాగానే ఉంది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, జావేద్ ఆలపించాడు.

కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − ten =