సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ఈరోజుతో సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్ లో మహేష్, శ్రీలీల ఫై సాంగ్ చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ కేరళ లో జరుగనుంది. ఇందులో కూడా మరో సాంగ్ ను షూట్ చేయనున్నారు.ఆతరువాత ఇంకో సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంటుంది.ఈనెల మూడో వారంలో సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎలాగైనా సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ పట్టదలతో వున్నారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకు ఒకే ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు ఆ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రెండో సాంగ్ ను వచ్చే వారంలో విడుదలచేయనున్నారు.ఇది మెలోడీ సాంగ్.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇంతకుముందు మహేష్ – త్రివిక్రమ్ కాంబో లో అతడు,ఖలేజా వచ్చాయి దాంతో గుంటూరుకారం ఫై భారీ అంచానాలు వున్నాయి.ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీలీల తోపాటు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























