కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2022

ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 167

Bangarraju Director Kalyana Krishna Turns Producer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kalyana Krishna,Director Kalyana Krishna,Bangarraju Director Kalyana Krishna,Director K
సినిమా వార్తలు

నిర్మాతగా మారిన 'బంగార్రాజు' డైరెక్టర్..!

ప్రస్తుతం ఉన్న సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రయత్నిస్తున్నారు. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. కొంతమంది డైరెక్టర్లు హీరోలుగా మారి సినిమాలు తీస్తున్నారు.. అలాగే కొంత మంది నిర్మాతలుగా మారుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్లు ఒక పక్క తమ సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతలుగా యంగ్ హీరోలు, అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈలిస్ట్ లో బంగార్రాజు డైరెక్టర్ కూడా చేరిపోయాడు.

TFN Adminవాట్సాప్
RRR Movie To Release In Few More Countries,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Telugu Movie,RRR Movie latest Movie Updates,RRR Movie Latest News,RRR Movie Updat
సినిమా వార్తలు

మరిన్ని దేశాలలో "ఆర్ ఆర్ ఆర్"రిలీజ్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణతో ప్రపంచవ్యాప్తంగా 17 రోజులకు 1029 కోట్ల గ్రాస్‌ , 564.22…

Team TFNవాట్సాప్
Vikram first glimpse with beast And KGF movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Hero Vikram,Vikram First Glimpse,Vikram first Glimpse with Beast and KGF,Kamal Haasa
ట్రైలర్ & టీజర్

బీస్ట్, కె.జి.యఫ్ 2 లతో 'విక్రమ్' ఫస్ట్ గ్లింప్స్..!

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా విక్రమ్. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న విక్రమ్‌ మూవీలో కమల్‌ హాసన్‌ పూర్తిగా యాక్షన్‌ రోల్‌ పోషించనున్నారు. ఈసినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి అలానే మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. ఇక ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 3వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు…

TFN Adminవాట్సాప్
Another Heroine Onboard for Gentlemen 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gentlemen 2,Gentlemen 2 Movie,Gentlemen 2 Movie latest updates,Gentlemen 2 latest News,Gentlemen 2
సినిమా వార్తలు

'జెంటిల్ మెన్2' కోసం మరో హీరోయిన్ ఫిక్స్.!

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన జెంటిల్ మెన్ సినిమా 1993వ సంవత్సరంలో రిలీజ్ అయి ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. ఈసినిమాతోనే శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈసినిమాను ఏ ఆర్ ఎస్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కె. టి. కుంజుమోన్ ఈసినిమాను నిర్మించారు.

TFN Adminవాట్సాప్
SS Rajamouli visits Komaram Bheem place,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, SS Rajamouli,Director SS Rajamouli,RRR Director SS Rajamouli Visits Komaram Bheem Native Place,RRR
సినిమా వార్తలు

కొమురం భీమ్ స్వస్థలంలో రాజమౌళి

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో 1000కోట్లకు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది.

Team TFNవాట్సాప్
Latest Update about Rao Ramesh Role In KGF Chapter 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yash,Hero Yash,Yash Starrer KGF2,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Movie,Acto
సినిమా వార్తలు

"కె జి ఎఫ్ 2"మూవీ మైనర్ రోల్ నుండి మేజర్ రోల్ లో రావు రమేష్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Actress Nadiya Dubs For Antee Sundaraniki,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Movie Upd
సినిమా వార్తలు

"అంటే .. సుందరానికీ!" మూవీకి నదియా స్వంత వాయిస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
SS Rajamouli Achieves A Rare Feat,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, SS Rajamouli,Ace Director SS Rajamouli,SS Rajamouli Latst Blockbuster Movie RRR,SS Rajamouli Achives Rar
సినిమా వార్తలు

రెండు 1000 కోట్ల మూవీస్ తో రాజమౌళి రేర్ ఫీట్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా దగ్గుబాటి , అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ , సత్య రాజ్ ప్రధాన పాత్రలలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “బాహుబలి”, “బాహుబలి–2” మూవీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళు రాబట్టి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఒక ప్రాంతీయ భాష (తెలుగు ) చిత్రం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. పాన్ ఇండియా మూవీస్ కు ఈ మూవీ నాంది పలికింది.

Team TFNవాట్సాప్
Satyadev godse release date locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Godse,Godse Movie,Godse Movie Updates,Godse Telugu Movie,Godse New movie Updates,Godse latest News,Gods
రిలీజ్ అప్‌డేట్

సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ ఫిక్స్..!

సత్యదేవ్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే తిమ్మరుసు, స్కైలాబ్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమైపోయాడు. గోపీ గణేష్‌ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వస్తున్న సినిమా గాడ్సే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో బ్లఫ్ మాస్టర్ సినిమా రాగా ఆసినిమా సత్యదేవ్ కు మంచి గుర్తింపును తీసుకురావడమే కాదు మంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. దీంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ ను…

TFN Adminవాట్సాప్
#Thalapathy66 latest update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #Thalapathy66 Movie,#Thalapathy66 Movie Updates,#Thalapathy66 Latest Movie Updates,#Thalapathy66 New Movie,#Th
సాంగ్

సాంగ్ తో "#THALAPATHY 66 "మూవీ షూటింగ్ ప్రారంభం

దళపతి విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.విజయ్ ఇప్పుడు ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న "#THALAPATHY 66 "మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. "#THALAPATHY 66 "మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Varun Tej emotional note about Ghani,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Varun Tej,Hero Varun Tej,Varun Tej Updates,Varun Tej Latest Movie Updates,Varun Tej Latest news,Varun
సినిమా వార్తలు

కష్టపడి పనిచేయడం మాత్రం ఆపను..!

మెగా కాంపౌండ్ నుండి అడుగుపెట్టినా తన సినిమాలతో.. తన పాత్రలతో తనకంటూ ఆకట్టుకొని మెగా ప్రిన్స్ గా ప్రత్యేక గుర్తింపును పొందాడు వరుణ్ తేజ్. ఇప్పటివరకూ తను చేసిన సినిమాల్లో సక్సెస్ రేటునే ఎక్కువ సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవలే మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఈనేపథ్యంలో వరుణ్ కూడా ఈసినిమా ఫలితం పై స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు.

TFN Adminవాట్సాప్
Beast Telugu Movie Review
రివ్యూ

'బీస్ట్' తెలుగు మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే అభిమానులకు అలానే యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు ఈసినిమా తప్పకుండా నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
Sonal Chauhan To Play A Key Role In Adipurush,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sonal Chauhan,Actress Sonal Chauhan,Sonal Chauhan Latest upates,Sonal Chauhan in Adipurush M
సినిమా వార్తలు

"ఆది పురుష్"మూవీ లో కీలకపాత్రలో సోనాల్ చౌహాన్

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

Team TFNవాట్సాప్
Brahmastra team special wishes to Alia and Ranbir,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Movie Updates,Alia and Ranbir Marriage,Alia and R
సినిమా వార్తలు

అలియా-రణ్‌బీర్‌ పెళ్లి.. బ్రహ్మాస్త్ర టీమ్ స్పెషల్ విషెస్..!

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈమధ్యనే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. హిందీతో పాటు సౌత్ లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి అందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా చిత్రయూనిట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆయా భాషల్లో ఉన్న ఫ్లేవర్ పోకుండా ఉండటానికి.. సహజంగా ఉండటానికి ఏ లాంగ్వేజ్ కు తగ్గట్టు ఆయా లాంగ్వేజస్ లో ప్రముఖ లిరిసిస్ట్ లతో లిరిక్స్…

TFN Adminవాట్సాప్
Acharya Trailer Gets Superb Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Acharya,Acharya Telugu Movie,Acharya Movie Latest updates,Acharya Movie updates,Acharya Movie Trailer
ట్రైలర్ & టీజర్

సూపర్ రెస్పాన్స్ తో ఆకట్టుకుంటున్న 'ఆచార్య' ట్రైలర్

మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమాలో మెగాస్టార్ చిరంజీవి అలానే తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటం.. మరోవైపు చిరు సైరా నరసింహా రెడ్డి తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా వల్ల లేట్ అయింది. ఇక మరికొద్దిరోజుల్లో అయితే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమానుండి ఎన్నో పోస్టర్లు, పాటలు, టీజర్ రిలీజ్ చేసేశారు. అన్ని సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఎప్పటినుండో ప్రేక్షకులు ట్రైలర్ కోసం ఎదురుచూస్తుండగా ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Rajamouli superb words about young Tiger Jr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, SS Rajamouli,Ace Director SS Rajamouli,Rajamouli RRR Movie,Rajamouli About Jr NTR,Rajamoul
సినిమా వార్తలు

ఎన్టీఆర్ పై రాజమౌళి ప్రశంసలు

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణతో ప్రపంచవ్యాప్తంగా 17 రోజులకు 1029 కోట్ల గ్రాస్‌ , 564.22…

Team TFNవాట్సాప్
Keerthy Suresh and Pooja Hegde Enjoyed Beast Movie With Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Beast Movie,Beast Telugu Movie,Beast Movie Updates,Beast Movie latest Movie U
సాంగ్

అభిమానులతో పాటు "బీస్ట్"మూవీని ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే , కీర్తి సురేష్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ విజయ్ కోలీవుడ్ లో స్టార్ హీరో గా రాణిస్తున్నారు. హీరో విజయ్ మూవీ రిలీజ్ అంటే అభిమానులకు పండగే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 13 వ తేదీ తెలుగు , తమిళ రాష్ట్రాలలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. హీరో విజయ్ పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారనీ ,అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ మూవీ కి హైలైట్ గా నిలిచిందని సమాచారం.

Team TFNవాట్సాప్
Ravanasura Latest Schedule Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura movie Updates,Ravanasura latest Updat
షూటింగ్ అప్‌డేట్

యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'రావణాసుర'

మాస్ మహారాజా రవితేజ మాత్రం చక చకా ఒక సినిమా తర్వాత మరొక సినిమాను పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రవితేజ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో అన్నీ సినిమాలు దాదాపు సెట్స్ పైన ఉన్నాయి. ఒక సినిమా చేస్తూనే మరోపక్క పార్లల్ గా వేరే సినిమాలు కూడా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ సినిమా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తో రావణాసుర సినిమాను చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్