అభిమానులతో పాటు “బీస్ట్”మూవీని ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే , కీర్తి సురేష్

Keerthy Suresh and Pooja Hegde Enjoyed Beast Movie With Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Beast Movie,Beast Telugu Movie,Beast Movie Updates,Beast Movie latest Movie Updates,Keerthy Suresh and pooja Hegde with fans in Theatre,Keerthy Suresh and pooja Hegde Enjoyed Watching Beast Movie with Fans, Keerthy Suresh and pooja Hegde Watching Beast with Fans,Keerthy Suresh and pooja Hegde in Theater,Keerthy Suresh and pooja Hegde with fans in Theatere,Keerthy Suresh and pooja Hegde watching Movie with Fans in Theater

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ విజయ్ కోలీవుడ్ లో స్టార్ హీరో గా రాణిస్తున్నారు. హీరో విజయ్ మూవీ రిలీజ్ అంటే అభిమానులకు పండగే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 13 వ తేదీ తెలుగు , తమిళ రాష్ట్రాలలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. హీరో విజయ్ పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారనీ ,అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ మూవీ కి హైలైట్ గా నిలిచిందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళనాడు లో థియేటర్స్ ముందు అభిమానులు సందడి చేస్తూ తమ అభిమాన హీరో విజయ్ నటించిన “బీస్ట్” మూవీ కి స్వాగతం పలుకుతున్నారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన “బీస్ట్”మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ను చెన్నై వెట్రి థియేటర్స్ లో అభిమానుల కోలాహలం మధ్య దర్శకులు నెల్సన్ దిలీప్ కుమార్ , వంశీ పైడిపల్లి , స్టార్ హీరోయిన్స్ పూజా హెగ్డే , కీర్తి సురేష్ ఎంజాయ్ చేస్తూ వీక్షించారు. వీరి ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =