కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 38

RRR Movie Treat For New Year,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rajamouli to start New Year with RRR treat,RRR Movie Updates,RRR Movie Latest News,Director SS Rajamouli RRR
సినిమా వార్తలు

న్యూ ఇయర్ కు ఆర్ఆర్ఆర్ ట్రీట్..?

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలో ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. తాజాగా ఈ షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నెగెటివ్ రోల్ లో నటించాలని ఉంది -హన్సిక

కోలీవుడ్ లో బిజీగా ఉన్న హన్సిక అప్పుడప్పుడూ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో హన్సిక హీరోయిన్ గా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ తెనాలి రామకృష్ణ BABL మూవీ నవంబర్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఆమూవీ ప్రమోషన్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో హన్సిక పాల్గొన్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

తిరుపతి పరిసర ప్రాంతాలలో శ్రీకారం మూవీ షూటింగ్

రన్ రాజా రన్ , మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, శతమానం భవతి, మహానుభావుడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో అలరించిన యంగ్ హీరో శర్వానంద్ మరో రెండు మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సూపర్ హిట్ తమిళ మూవీ 96 తెలుగు రీమేక్ శర్వానంద్, సమంత జంటగా రూపొంది విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
Anukoni Athidhi Movie Latest News, Anukoni Athidhi Movie New Release Date, Anukoni Athidhi Movie Release Date Changed, Anukoni Athidhi Movie Updates, Anukoni Athidhi Release Date, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, To
రిలీజ్ అప్‌డేట్

మారిన 'అనుకోని అతిధి' రిలీజ్ డేట్

వివేక్‌ దర్శకత్వంలో సాయి పల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌, ప్రకాశ్‌రాజ్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అథిరన్‌’ మూవీ ఎంత విజయం సాధించిందో తెలిసిందే కదా. ఇక ఫిదా సినిమాతో సాయి పల్లవికి తెలుగులో కూడా మంచి క్రేజ్ రావడంతో 'అథిరన్' సినిమాను కూడా తెలుగులోకి తీసుకొస్తున్నారు మేకర్స్. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహర్షి ఖాతాలో మరో రికార్డ్ - అత్యంత ప్ర‌భావితం చేసిన సినిమా

కేవలం కమెర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ఓ సోషల్ మెసేజ్ కూడా అందులో జోడించి ఆడియన్స్ సైతం ఆలోచింప చేసే విధంగా చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. శ్రీమంతుడు తో ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ ను తీసుకొచ్చాడు. అంతకు ముందే ఊరిని దత్తత తీసుకోవాలన్న కాన్సెప్ట్ వున్నా కానీ.. శ్రీమంతుడు సినిమాతో అది మరింత వెలుగులోకి వచ్చినది చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Karthi Khaidi Movie Joins 100 Crore Club,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Karthi Khaidi Movie 100 Crore,Khaidi Telugu Movie 100 Crore Club,Karthi Khaidi Collections
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో ఖైదీ మూవీ

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ అక్టోబర్ 25 వ తేదీ రిలీజయ్యి రెండు భాషలలోనూ ఘనవిజయం సాధించింది. తమిళ హీరోలు రజనీకాంత్, అజిత్, విజయ్ సినిమాలు 100కోట్ల క్లబ్ లో చేరతాయి. ఇప్పుడు కార్తీ హీరోగా నటించిన ఖైదీ మూవీ 100కోట్ల క్లబ్ లో చేరింది. కార్తీ సినీ కెరీర్ లో అనేక సూపర్ హిట్ సినిమాలు ఉన్నా ఏ మూవీ 100కోట్ల క్లబ్ లో చేరలేదు. ఆ ఘనత ఖైదీ మూవీ కి దక్కింది.

Team TFNవాట్సాప్
Tamanna Plays Commando In Vishal Action Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Tamanna Interesting Role in Action Movie,Vishal Action Movie Updates,Vishal New Movie
సినిమా వార్తలు

"యాక్షన్ " మూవీ లో కమాండో పాత్ర

తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా సైరా నరసింహారెడ్డి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. హీరో విశాల్ , తమన్నా జంటగా సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ తమిళ మూవీ "యాక్షన్ ", తెలుగు డబ్బింగ్ వెర్షన్ "యాక్షన్" మూవీ నవంబర్ 15 వ తేదీ రిలీజ్ కానున్నాయి.

Team TFNవాట్సాప్
Chiranjeevi Koratala Siva Movie Heroine Name,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Chiranjeevi Koratala Siva Movie,Director Koratala Siva New Movie Heroine,Chiranjeevi Latest News 2019
సినిమా వార్తలు

చిరు, కొరటాల మూవీ - లక్కీ హీరోయిన్ పై త్వరలో ప్రకటన

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కొరటాల కాంబినేషన్ లో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జ‌రుపుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మంచు మనోజ్ బ్యానర్ లో ఇస్మార్ట్ భామ..!

మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు మనోజ్ కు తన సినీ కెరీర్ చెప్పుకోతగ్గ బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి కూడా లేదని చెప్పొచ్చు. కొంతకాలంగా వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావడంతో ఇటీవలే మంచు మనోజ్ విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. దాంతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్న సంగతి కూడా విదితమే. ఇకపోతే విడాకుల అనంతరం తాను మాళ్ళీ తనకు ఇష్టమైన ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. అయితే ఈ సారి హీరోగా కాకుండా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

మారిన రిలీజ్ డేట్స్ ?

సంక్రాంతి పండుగ కు రిలీజ్ అయిన సినిమాలు కలెక్షన్స్ కొల్లగొడతాయి. సినిమాలు చూసి ప్రజలు సంక్రాంతి పండుగ సెలవులు ఎంజాయ్ చేస్తారు. అందుకే నిర్మాతలు తమ మూవీస్ ను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. 2020 సంవత్సరం సంక్రాంతికి రెండు భారీ తెలుగు చిత్రాలు, డబ్బింగ్ మూవీ విడుదలకు సిద్ధం అయ్యాయి.

Team TFNవాట్సాప్
F2 Actress Mehreen Queue Movies in 2020,Mehreen Movie Releases For Sankranthi 2020,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Mehreen New Movie Releases in 2020,Mehreen Movies 2020
సినిమా వార్తలు

2020 సంక్రాంతికి మెహరీన్ డ‌బుల్ ధ‌మాకా

“హనీ ఈజ్ ద బెస్ట్” అంటూ 2019 సంక్రాంతికి ‘ఎఫ్ 2’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పంజాబీ జాబిలి మెహరీన్... 2020 సంక్రాంతికి ఏకంగా రెండు సినిమాల‌తో డబుల్ ధమాకా ఇవ్వనుంది. అందులో ఒకటి తెలుగు చిత్రం కాగా... మరొకటి తమిళ సినిమా కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

కోర్టు స‌న్నివేశాల్లో ‘ఆర్ ఆర్ ఆర్’

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్‌గా తార‌క్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సొంత ప్రొడక్షన్ లో యంగ్ హీరో సినిమా - క్లారిటీ ఇచ్చిన రానా..!

గతకొద్ది కాలంగా బ్రేక్ లో వున్న టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రానా ఇప్పుడు మళ్ళీ బిజీ కాబోతున్నాడు. ఇప్పటి వరకూ పెండింగ్ లో వున్న పనులతో బిజీ కాబోతున్నాడు. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రానా మాట్లాడుతూ.. హిందీ మూవీ హాథీ మేరే సాథీ మూవీ కి డబ్బింగ్ చెబుతున్నాను.. ఆ మూవీ మూడు భాషలలో రిలీజ్ కానుందని, మూడు భాషలలో డబ్బింగ్ చెప్పడం అంత ఈజీ కాదు.. మరోపక్క హిరణ్య కశిప మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చూస్తున్నాను.. ఆ మూవీ కై కొన్ని సెట్స్ రూపొందిస్తున్నాం.. డిసెంబర్ నెలలో విరాటపర్వం షూటింగ్ లో జాయిన్ అవుతానని తెలిపాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మ‌హేష్ బాబు పాన్ - ఇండియా ఫిల్మ్‌?

ఇప్పుడంతా పాన్ - ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ప్రతీ స్టార్ హీరో కూడా అలాంటి చిత్రాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే... సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్వ‌ర‌లో ఓ పాన్ ఇండియా ఫిల్మ్ కి ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి జ‌ట్టుక‌ట్టిన‌ కృష్ణవంశీ, ఇళ‌య‌రాజా

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణవంశీ… తెలుగు చిత్ర‌ పరిశ్రమలో కంటెంట్ ఉన్న అతి కొద్దిమంది ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు. ఏ త‌ర‌హా క‌థాంశాన్నైనా ఆక‌ట్టుకునేలా రూపొందించగల ఈ దర్శకుడికి… సంగీతపరంగానూ మంచి పరిజ్ఞానం ఉంది. అందుకే కృష్ణవంశీ తెరకెక్కించిన పలు సినిమాలు మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. అటువంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌ల‌లో ‘అంతఃపురం’(1998) ఒకటి. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరసారథ్యంలో రూపొందిన ఆ చిత్రంలోని పాటలన్నీ అప్పట్లో విశేషాదరణ పొందాయి. క‌ట్ చేస్తే... రెండు ద‌శాబ్దాల త‌రువాత ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మ‌రో సినిమా కోసం జ‌ట్టుక‌ట్టింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్పెష‌ల్ డేన రానున్న‌ ‘అఖిల్ 4’?

అఖిల్ అక్కినేని క‌థానాయ‌కుడిగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా న‌టిస్తున్న ఈ సినిమాకి గోపిసుందర్ బాణీలు సమకూరుస్తున్నాడు. 'గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్' పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కారు ప్రమాదం గురించి రాజశేఖర్ వివరణ

హీరో రాజశేఖర్ కారు ఔటర్ రింగ్ రోడ్డు లో 12వ తేదీ రాత్రి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తాను క్షేమంగా ఉన్నానని , తనకు ఎటువంటి గాయాలు కాలేదని, కారు ప్రమాదం గురించి రాజశేఖర్ వివరించారు .

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్ డేట్ ఇచ్చిన చెర్రీ

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఇక ఈ సినిమా నుండి ఎప్పుడు అప్ డేట్ వస్తుందా అని అటు ఎన్టీఆర్ అభిమానులు..ఇటు చెర్రీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు చెర్రీ. మొన్నటివరకూ విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా... ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకుంటుంది. ఇక ఈ షూటింగ్ పై చెర్రీ ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. షూటింగ్ కు కారులో వెళ్తూ.. రామోజీ ఫిలిం సిటీ లో ఉదయం షూటింగ్లకు రావడం ఎంతో బావుంటుంది.. మార్నింగ్ షూట్ ను నేను బాగా ఎంజాయ్ చేస్తాను అని…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా - 500 ఏళ్లకి ముందు-ఆ తరువాత..!

'118' లాంటి డిఫరెంట్ కథతో మంచి హిట్ కొట్టాడు నందమూరి కల్యాణ్‌రామ్‌. ప్రస్తుతం సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో నటిస్తున్న కల్యాణ్‌రామ్‌ సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చింది. కేరళలోని మున్నార్‌ తదితర సుందరమైన ప్రదేశాల్లో చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాను జనవరి 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' నుండి రాబోతున్న ఫస్ట్ సింగిల్..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళాలో జరుపుకుంటుంది. ఒక సాంగ్ ను, కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తారట చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్