నెగెటివ్ రోల్ లో నటించాలని ఉంది -హన్సిక

Hansika Wants To Play Negative Shaded Role,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Hansika Negative Shaded Role,Hansika Upcoming Projects,Actress Hansika Latest News

కోలీవుడ్ లో బిజీగా ఉన్న హన్సిక అప్పుడప్పుడూ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో హన్సిక హీరోయిన్ గా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ తెనాలి రామకృష్ణ BABL మూవీ నవంబర్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఆమూవీ ప్రమోషన్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో హన్సిక పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ హన్సిక మాట్లాడుతూ .. దర్శకుడు నాగేశ్వర రెడ్డి దర్శకత్వం లో తెనాలి రామకృష్ణ BABL మూవీ తనకు రెండవ మూవీ అని, ఫస్ట్ మూవీ దేనికైనా రెడీ ఘనవిజయం సాధించిందని, తెనాలి రామకృష్ణ BABL మూవీ లో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రూపొందిందని, ఇంతవరకు 50 మూవీస్ లో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశానని , పూర్తి స్థాయి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించాలని ఉందని , అలాంటి క్యారెక్టర్ కై చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని హన్సిక చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =