తిరుపతి పరిసర ప్రాంతాలలో శ్రీకారం మూవీ షూటింగ్

Srikaram Movie Shooting Begins Near Tirupati,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Srikaram Movie Shooting Updates,Srikaram Telugu Movie Latest News,sharwanand Srikaram Movie

రన్ రాజా రన్ , మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, శతమానం భవతి, మహానుభావుడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో అలరించిన యంగ్ హీరో శర్వానంద్ మరో రెండు మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సూపర్ హిట్ తమిళ మూవీ 96 తెలుగు రీమేక్ శర్వానంద్, సమంత
జంటగా రూపొంది విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వం లో శర్వానంద్ హీరో గా రూపొందుతున్న శ్రీకారం మూవీ జూన్ లో పూజ కార్యక్రమం జరుపుకొని షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీకారం మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ తిరుపతి పరిసర ప్రాంతాలలో నిర్మాతలు
ప్లాన్ చేశారు. తిరుపతి సమీపంలో ఆహ్లాదకర వాతావరణం లో షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీ కి రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. మిక్కీ J మేయర్ సంగీతం అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 11 =