“యాక్షన్ ” మూవీ లో కమాండో పాత్ర

Tamanna Plays Commando In Vishal Action Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Tamanna Interesting Role in Action Movie,Vishal Action Movie Updates,Vishal New Movie

తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా సైరా నరసింహారెడ్డి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. హీరో విశాల్ , తమన్నా జంటగా సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ తమిళ మూవీ “యాక్షన్ “, తెలుగు డబ్బింగ్ వెర్షన్ “యాక్షన్” మూవీ నవంబర్ 15 వ తేదీ రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ మూవీ ప్రమోషన్ లో భాగంగా తమన్నా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని సినిమా కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ మూవీ లో తన క్యారెక్టర్ స్పెషల్ గా ఉంటుందని, సీరియస్ కమాండో గా నటించానని, పలు సాహసోపేత సన్నివేశాలలో నటించానని , హీరో విశాల్ కు తనకు మధ్య జరిగే సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉంటాయని, హీరో విశాల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ తో యాక్షన్ మూవీ
తెరకెక్కిందని తమన్నా తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 4 =