100 కోట్ల క్లబ్ లో ఖైదీ మూవీ

Karthi Khaidi Movie Joins 100 Crore Club,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Karthi Khaidi Movie 100 Crore,Khaidi Telugu Movie 100 Crore Club,Karthi Khaidi Collections

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ అక్టోబర్ 25 వ తేదీ రిలీజయ్యి రెండు భాషలలోనూ ఘనవిజయం సాధించింది. తమిళ హీరోలు రజనీకాంత్, అజిత్, విజయ్ సినిమాలు 100కోట్ల క్లబ్ లో చేరతాయి. ఇప్పుడు కార్తీ హీరోగా నటించిన ఖైదీ మూవీ 100కోట్ల క్లబ్ లో చేరింది. కార్తీ సినీ కెరీర్ లో అనేక సూపర్ హిట్ సినిమాలు ఉన్నా ఏ మూవీ 100కోట్ల క్లబ్ లో చేరలేదు. ఆ ఘనత ఖైదీ మూవీ కి దక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఖైదీ మూవీ 60 రాత్రులలో చిత్రీకరణ జరుపుకుంది. సాంగ్స్ , హీరోయిన్ , ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన ఖైదీ మూవీ ఈ స్థాయి విజయం సాధించడం విశేషం. హీరో కార్తీ తన సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ అందుకున్నందుకు సంతోషం తో పొంగిపోతున్నారు. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ కు ప్రేక్షకాదరణ ఉంటుందని ఖైదీ మూవీ నిరూపించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + six =