కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Cinema News 2024

ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 41

Tamil Nadu Govt Renames Kamdar Nagar Main Road to SP Balasubrahmanyam Street
సినిమా వార్తలు

చెన్నైలో ఓ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు

తన సుమధుర స్వరంతో దశాబ్దాల పాటు సంగీతప్రియులను అలరించిన లెజెండరీ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ)కు మరణానంతరం అరుదైన గౌరవం లభించింది. 2020 సెప్టెంబర్‌ 25న ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నుంగంబాక్కంలోని కామ్‌దార్ నగర్‌ మెయిన్‌ రోడ్డుకు ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ పేరు ఖరారు చేసింది.

Srikanth Mవాట్సాప్
Sathyam Sundaram Director C Prem Kumar Says, Telugu Audience are Emotionally Very Strong
సినిమా వార్తలు

తెలుగు ఆడియన్స్ ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సత్యం సుందరం'. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ సినిమా విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Devara team participates in The Great Indian Kapil Show
సినిమా వార్తలు

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో దేవర టీం

ఎన్టీఆర్ దేవర ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వగా ఫస్ట్ డే అన్ని షోస్ ఫుల్ అవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ నార్త్ లోకూడా పరిచయం అయ్యాడు. దాంతో దేవర హిందీ బుకింగ్స్ బాగానే వున్నాయి.రీసెంట్ గా అక్కడ కూడా ఈసినిమాను ప్రమోట్ చేశారు.దేవర టీం సందీప్ రెడ్డి వంగ తో ఓ ఇంటర్వ్యూ అలాగే అలియా భట్ తో ఓ ఇంటర్వ్యూ చేశారు.

Mahender Reddyవాట్సాప్
శర్వా 37 షూట్ అప్డేట్
షూటింగ్ అప్‌డేట్

శర్వా 37 షూట్ అప్డేట్

యంగ్ హీరో శర్వానంద్ ,సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.శర్వాకి ఇది 37వ సినిమా.ఇక ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.తాజాగా కేరళ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసింది.10రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో సాంగ్, ఫైట్ సీక్వెన్స్ తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.అందులో భాగంగా శర్వా,సాక్షి వైద్యలపై బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ ని షూట్ చేశారు.దీంతో పాటు పృథ్వీ మాస్టర్ నేతృత్వంలో ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు.అలాగే ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాల షూట్ చేశారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Superstar Rajinikanth's Vettaiyan-The Hunter Telugu Prevue Released
సినిమా వార్తలు

వేట్టైయాన్ తెలుగు ప్రివ్యూ రిలీజ్

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్‌'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్‌' ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేసింది. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Game Changer Second Single Raa Macha Macha Promo Update
సినిమా వార్తలు

‘గేమ్‌ఛేంజర్’ సెకండ్ సింగిల్ ప్రోమో అప్‌డేట్

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, జయరామ్, సునీల్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Producer Naga Vamsi Special Tweet on Devara Ahead of Movie Release
సినిమా వార్తలు

దేవరపై నిర్మాత నాగవంశీ స్పెషల్ ట్వీట్, నెట్టింట వైరల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Jr NTR Awareness Video Saying No To Drugs To Support Telangana Govt
సినిమా వార్తలు

దేవర రిలీజ్ వేళ.. యువతకు ఎన్టీఆర్ సందేశం

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో ఎన్టీఆర్ యువతకు సందేశమిస్తూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా 'డ్రగ్స్ కి నో చెప్పండి' (Say No To Drugs) అనే అవేర్‌నెస్ వీడియోను పంచుకున్న ఆయన డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు.

Srikanth Mవాట్సాప్
Director Koratala Siva Reveals Interesting Facts About Devara and Jr NTR
సినిమా వార్తలు

దేవ‌ర కొడుకు వ‌ర‌ పాత్ర తండ్రిని మించేలా ఉంటుంది

మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ‘దేవర’ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. ఆయ‌న మాట్లాడుతూ ..

Srikanth Mవాట్సాప్
Game Changer Second Single to be Released Soon
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్.. సెకండ్ సింగిల్ వచ్చేస్తుంది

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mani Ratnam Wraps up Shooting of Kamal Haasan’s Thug Life Movie
షూటింగ్ అప్‌డేట్

థగ్ లైఫ్ షూటింగ్‌ కంప్లీట్

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ 'థగ్‌ లైఫ్‌'. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్ 2 తరువాత లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న సినిమా ఇదే. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, త్రిష ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. యంగ్ హీరోలు శింబు, గౌతమ్‌ కార్తీక్‌, అశోక్ సెల్వన్ మరియు పాపులర్ మాలీవుడ్ యాక్టర్‌ జోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
KA entire shoot wrapped up
షూటింగ్ అప్‌డేట్

క షూటింగ్ కంప్లీట్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ క సినిమా షూటింగ్ నేటితో కంప్లీట్ అయ్యింది.మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.నవంబర్ లో థియేటర్లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్,ఫస్ట్ సాంగ్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.దాంతో సినిమాపై అంచనాలను మొదలయ్యాయి.థియేట్రికల్ రైట్స్ కూడా ఫుల్ డిమాండ్ వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
director hasith goli talks about swag movie
ఇంటర్వ్యూ

స్వాగ్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ హసిత్ గోలి

శ్రీవిష్ణు,యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్వాగ్.ఇంతకుముందు ఈకాంబో లో వచ్చిన రాజ రాజ చోర సూపర్ హిట్ అనిపించుకుంది. దాంతో స్వాగ్ పై అంచనాలు వున్నాయి.పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈసినిమా అక్టోబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హసిత్ గోలి మీడియాతో ముచ్చటించాడు.

Mahender Reddyవాట్సాప్
Devara Special Shows in Telangana, Here is The Total Theatres List
సినిమా వార్తలు

తెలంగాణలో దేవర స్పెషల్ షోలు ప్రదర్శించనున్న థియేటర్లు ఇవే..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌ పోషించగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ జాన్వీ క‌పూర్ కథానాయికగా కనిపించనుంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Jatadhara Second Look out
ఫస్ట్ లుక్

జటాధరా నుండి పోస్టర్ రిలీజ్

రొటీన్ కథలకు ఫుల్ స్టాప్ పెట్టి డిఫ్రెంట్ స్టోరీస్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు.అందులో భాగంగా రీసెంట్ గా హరోం హర తో వచ్చి హిట్ కొట్టాడు ఈహీరో.ఇక ఇప్పుడు ‘జటాధర’ అనే సినిమా చేయనున్నాడు.ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.ఇందులో సుధీర్ సూపర్ నాచురల్ పవర్స్ వున్న పాత్రలో కనిపించనున్నాడు.ఈరోజు ఈసినిమా నుండి సెకండ్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
KoratalaSiva confirms that Devara has no connection to the movie he was meant to make with Allu Arjun
సినిమా వార్తలు

అల్లు అర్జున్ కు చెప్పిన కథ ఇది కాదు- కొరటాల శివ

ఆచార్య తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నుండి వస్తున్న సినిమా దేవర.ఆచార్య ముందు వరకు శివ తీసిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి కానీ ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో కొరటాల మొదటి సారి భారీ ప్లాప్ రుచి చూశాడు.ఇక ఇప్పుడు దేవరతో బ్లాక్ బాస్టర్ కొట్టి తానేంటో నిరూపించుకోవాల్సివుంది. మరో మూడు రోజుల్లో ఈసినిమా థియేటర్లోకి రానుంది.దేవర నుండి వచ్చిన సాంగ్స్,ట్రైలర్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని అంచనాలు పెంచేశాయి.తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో క్రేజ్ మాములుగాలేదు.మొదటి రోజు 100కోట్లు కొట్టేలానే వుంది.

Mahender Reddyవాట్సాప్
Director C. Prem Kumar Says, I am a Big Fan of Jr NTR in Tollywood
సినిమా వార్తలు

తెలుగులో ఆ హీరోకి నేను బిగ్ ఫ్యాన్‌ని

ప్రముఖ తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సత్యం సుందరం'. '96' ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Hero Karthi Might be a Part in My PVCU, Says Director Prasanth Varma
సినిమా వార్తలు

పీవీసియూలో కార్తిని కూడా చూస్తామేమో

ప్రముఖ తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సత్యం సుందరం'. '96' ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Mondi Thalli Pilla Nuvvu Song Out From Macho Star Gopichand’s Viswam
సాంగ్

గోపీచంద్ విశ్వం నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కొలాబరేషన్‌లో తొలిసారిగా వస్తోన్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ క్రేజీ కాంబో నుంచి ఈద్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ స్ట్రైక్ వీడియో ఆడియెన్స్‌కి మాస్ ఫీస్ట్‌ని అందించింది. గోపీచంద్ 32వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు చిత్రాలయం స్టూడియోస్‌ బ్యానర్లపై స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mass Ka Das Vishwak Sen Wish For Super Hit of Devara and Sathyam Sundaram Movies
సినిమా వార్తలు

దేవర హ్యాంగోవర్ దిగడానికి మంచి రిఫ్రెష్మెంట్ సత్యం సుందరం

ప్రముఖ తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సత్యం సుందరం'. '96' ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్

షేర్