ప్రముఖ తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘సత్యం సుందరం’. ’96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ప్రముఖ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పెషల్ గెస్ట్లుగా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. “తెలుగు ఇండస్ట్రీ నాకు చాలా స్పెషల్. ఆర్య జగడం సినిమాలతో నా కెరీర్ ని ఇక్కడే స్టార్ట్ చేశాను. తర్వాత షిఫ్ట్ అయ్యాను. నేను జూనియర్ ఎన్టీఆర్ కి బిగ్ ఫ్యాన్ ని. దేవర కోసం ఎదురుచూస్తున్నాను. ఆ సినిమాని మా గురువుగారు రత్నవేలు గారు షూట్ చేశారు. అది చాలా స్పెషల్. ఈ ఈవెంట్ కు వచ్చిన గెస్ట్ లందరికీ థాంక్యూ. అందరం 28న థియేటర్స్ లో కలుద్దాం” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























