
ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 42


పుష్ప 2 ఆన్ ట్రాక్

మా ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా లేదు

అరవింద సమేతను దాటేసిన దేవర

గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన థమన్

సత్యం సుందరం ట్రైలర్ చూశారా?

RT 75 షూటింగ్ అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్ వైరల్

ఓజీ ఫస్ట్ సింగిల్ రానుంది

మత్తు వదలరా 2 10డేస్ కలెక్షన్స్

హరిహర వీరమల్లు షూటింగ్ షురూ.. రిలీజ్ డేట్ ఫిక్స్

గిన్నిస్ రికార్డ్స్లోకి మెగాస్టార్ చిరంజీవి

దేవర రీలీజ్ ట్రైలర్ ఎలా ఉందంటే

దేవర వార్ ఫైర్ లాంటి సినిమా, చాలా పెద్ద హిట్ కొట్టాలి - కార్తి
ప్రముఖ తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి లీడ్ రోల్స్లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ 'సత్యం సుందరం'. '96' ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రముఖ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

పుష్ప 2 ఆన్ ట్రాక్
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 అనుకున్న డేట్ కే రానుంది.గత కొన్ని రోజులనుండి రామోజీ ఫిలిం సిటీ లో నాన్ స్టాప్ షూటింగ్ చేస్తున్నారు.ఈ వారంలో క్లైమ్యాక్స్ షూటింగ్ పూర్తి కానుంది. ప్రస్తుతం కాకినాడలో కూడా మరో యూనిట్ తో షూటింగ్ జరుగుతుంది.ఇందులో అల్లు అర్జున్ ఒక రోజు పాల్గొనాల్సి వుంది.అది పూర్తి చేస్తే సినిమా కంప్లీట్ కానుంది.దాంతో నవంబర్ లో ఫస్ట్ కాపీ రెడీ చేయనున్నారు.ఆతరువాత అన్ని భాషల డబ్బింగ్ పూర్తి చేసి డిసెంబర్ 6న రిలీజ్ కు సిద్ధం చేయనున్నారు.

మా ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా లేదు
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ 'సత్యం సుందరం'. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో కార్తి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

అరవింద సమేతను దాటేసిన దేవర
ఎన్టీఆర్ దేవర మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దేవర మానియా స్టార్ట్ అయ్యింది.అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి.రేపటి లోగా పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.రెండు రాష్ట్రాల్లో టిక్కెట్ హైక్స్ ,ఎక్స్ట్రా షోలకు పర్మిషన్లు వచ్చాయి.సోలో గా రిలీజ్ అవుతుండడం అలాగే దసరా సెలవులు అడ్వాంటేజ్ కానున్నాయి.

దేవర.. తెలంగాణలో టికెట్ల పెంపు, మిడ్ నైట్ షోలకు అనుమతి
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించగా, కొరటాల శివ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవుతోంది.

గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన థమన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్జే సూర్య, జయరామ్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

జాక్- కొంచెం క్రాక్ సెట్స్లో బొమ్మరిల్లు భాస్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్
సిద్ధు జొన్నలగడ్డ.. రీసెంట్గా డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈయన కథాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో మరో కొత్త జోనర్ మూవీగా జాక్ తెరకెక్కుతోంది.

సత్యం సుందరం ట్రైలర్ చూశారా?
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ 'సత్యం సుందరం'. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

RT 75 షూటింగ్ అప్డేట్
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 75 సినిమా షూటింగ్ 40శాతం పూర్తయింది.రీసెంట్ గా షూటింగ్ లో గాయపడ్డ రవితేజ తన కుడి చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.దాంతో ప్రస్తుతం రవితేజ విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఇక అక్టోబర్ మొదటి వారంలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇందులో రవితేజ పాల్గొనున్నాడు.హైదరాబాద్ లో దాదాపు మూడు వారాల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.ఆతరువాత కేరళలో లేదా అరకు లో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది.అయితే సంక్రాంతికి వస్తున్నాం అని ఇంతకుముందే ప్రకటించారు కానీ మధ్యలో బ్రేక్ వల్ల ఆ స్లాట్ మిస్ అవ్వనుంది. ఫిబ్రవరి లో రిలీజ్ చేసేలా…

సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ SSMB29గా వ్యవహరిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. పాన్-వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఆయన సరికొత్తగా కనిపించనున్నారని సమాచారం. దీనికోసం మహేష్ బాబు స్పెషల్ మేకోవర్ అయ్యారని తెలుస్తోంది.

ఓజీ ఫస్ట్ సింగిల్ రానుంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.అయితే గత కొన్ని నెలలుగా పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.త్వరలోనే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది.నిజానికి పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ చెపుదాం అనుకున్నారు కానీ కుదరలేదు.ఇక తొందర్లోనే ఫస్ట్ సాంగ్ రానుంది.ప్రముఖ తమిళ హీరో శింబు ఈ సాంగ్ ను పాడుతున్నాడు.నిన్న చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి.అన్ని కుదిరితే దసరాకు ఈసాంగ్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మత్తు వదలరా 2.. యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద సంచలనం
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలే నెలకొన్నాయి.

మత్తు వదలరా 2 10డేస్ కలెక్షన్స్
మత్తు వదలరా 2 థియేటర్లలో స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తోంది.సెకండ్ వీకెండ్ లో సాలిడ్ వసూళ్లను రాబట్టుకోవడం తో 10రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30.01కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో షేర్ 15కోట్లు.కేవలం 8కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో ఇప్పటివరకు 7కోట్ల లాభాలను అందించింది. ఫుల్ రన్ లో ఈసినిమా 35కోట్ల వరకు రాబట్టొచ్చు.అయితే ఈవారంలో దేవర వస్తుండడంతో భారీ పోటీని ఎదురుకోనుంది.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు
తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదల వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ముమ్ముర సహాయక చర్యలను చేపట్టింది. అయితే ఈ విపత్తుపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎంతోమంది స్టార్ హీరోలు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాలు అందజేశారు.

సందీప్ కిషన్ మజాకా ఫస్ట్ లుక్ రిలీజ్
యంగ్ హీరో సందీప్ కిషన్ 30వ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ వచ్చేసింది.ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకు మజాకా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.టైటిల్ కు తగ్గట్లే ఫస్ట్ లుక్ పోస్టర్ లో హుషారుగా కనిపించాడు సందీప్ కిషన్.అయితే ఈసినిమాకోసం ఇంకా హీరోయిన్ ను ఎంపిక చేయాల్సివుంది.ఫన్ &ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్,హాస్య మూవీస్,జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.ఈసినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.అయితే పండగ బరిలో విశ్వంభర,వెంకీ అనిల్ 3 వంటి పెద్ద సినిమాలు కూడా వున్నాయి.ఇక వాటితో పాటుగా మజాకా కూడా…

పుష్ప 2 నుండి 75 డేస్ కౌంట్డౌన్ పోస్టర్ రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్లో నటిస్తోన్న ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ 'పుష్ప-ది రైజ్'కి సీక్వెల్గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సహా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ పెంచేసింది.

హరిహర వీరమల్లు షూటింగ్ షురూ.. రిలీజ్ డేట్ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్ ఈరోజు పునఃప్రారంభం అయింది. వెండితెరపై ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో, నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటినుంచి విజయవాడలో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ కీలకమైన విజయవాడ షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుంది.

గిన్నిస్ రికార్డ్స్లోకి మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. అయితే చిరంజీవి అంటే.. ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఆయన డ్యాన్సులే. ఆయన డ్యాన్సులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందంటే అతిశయోక్తి లేదు. విభిన్నమైన డ్యాన్సులు, తనకే సాధ్యమైన స్టైల్తో చిరంజీవి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

దేవర రీలీజ్ ట్రైలర్ ఎలా ఉందంటే
ఎన్టీఆర్ దేవర ఫస్ట్ పార్ట్ మరో 4రోజుల్లో ప్రేక్షకులముందుకు రానుంది.దాంతో తెలుగు రాష్ట్రాల్లో దేవర మానియా ఇప్పటికే స్టార్ట్ అవ్వగా బెన్ఫిట్ షో టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ వుంది.రేపటి నుండి రెండు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.ఆంధ్రాలో టిక్కెట్ హైక్స్ ,ఎర్లీ మార్నింగ్ షోలకు పర్మిషన్ వచ్చింది.తెలంగాణలో రావాల్సివుంది.

దేవర.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు, స్పందించిన ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించగా, కొరటాల శివ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవుతోంది.