
ట్యాగ్ · 95 కథనాలు


తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

దర్శకధీరుడి డాక్యుమెంటరీకి సూపర్ రెస్పాన్స్

గామి పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్

టైమ్స్ వరల్డ్ టాప్ 100 లిస్ట్ లో రాజమౌళి

దసరాపై జక్కన్న కామెంట్స్

జపాన్ లో దర్శకుడు రాజమౌళి రికార్డ్

ఎన్టీఆర్ తో ఫ్రెండ్షిప్ పై చరణ్ కామెంట్స్

స్టీవెన్ స్పీల్బర్గ్ తో రాజమౌళి చిట్ చాట్

నాని దసరా మూవీ టీజర్ పై రాజమౌళి ప్రశంసలు

డబ్బు కోసం సినిమాలు చేస్తాను

టీమిండియా క్రికెటర్స్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్

ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ అభిమానుల , మీడియా సందడి

రాజమౌళి బర్త్ డే.. సెలబ్రిటీల శుభాకాంక్షలు
భారతీయ సినీ ప్రపంచానికి కొత్త పుంతలు తొక్కించిన విజనరీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి జన్మదినం సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు రాజమౌళికి ప్రత్యేకంగా బర్త్డే విషెస్ తెలియజేస్తూ, ఆయన సృజనాత్మకతకు మళ్ళీ మరొకసారి సెల్యూట్ చేశారు.

తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి
సినిమా అంటే కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, అదొక విశ్వాసం, అదొక బ్రాండ్ అని నిరూపించిన సృజనశీలి, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. తెలుగు గడ్డపై పుట్టి, తన అద్భుతమైన సృజనాత్మకతతో భారతీయ సినిమాను ప్రపంచ సినిమా వేదికపై సగర్వంగా నిలబెట్టిన ఘనత ఆయనది. అక్టోబర్ 10న ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆయన వ్యక్తిగత జీవితం నుండి అంతర్జాతీయ ఖ్యాతి వరకు సాగిన అద్భుత ప్రయాణాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.

దర్శకధీరుడి డాక్యుమెంటరీకి సూపర్ రెస్పాన్స్
శాంతినివాసం సీరియల్ నుంచి ఆస్కార్ గెలుపు వరకు దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సినీ ప్రయాణం చేస్తున్నారు. ఇక ఆయన కెరీర్ లోని ముఖ్య ఘట్టాలకు అద్దం పట్టేలా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మోడరన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే కదా. ఈ నెల 2వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మోడరన్ మాస్టర్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. కెరీర్ ప్రారంభంలో ఒక ప్యాషనేట్ యంగ్ డైరెక్టర్ గా, ఆ తర్వాత లార్జర్ దేన్ లైఫ్ మూవీస్ తెరపైకి తీసుకొచ్చిన బిగ్ డైరెక్టర్ గా, ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ గెలిచి అంతర్జాతీయంగా ఫేమ్ తెచ్చుకున్న మోస్ట్ సెలబ్రేటెడ్ ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి కెరీర్ లోని…

గామి పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్
విద్యాధర్ కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. మనిషి స్వర్శ తెలియని వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

క్రికెట్ రంగంలోకి జక్కన్న- ISBC చైర్మన్గా కొత్త బాధ్యతలు
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే చెందుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గ్లోబల్ లెవల్ కి మన ఇండస్ట్రీని తీసుకెళ్లి ప్రపంచం మొత్తం టాలీవుడ్ ను వైపు చూసేలా చేశాడు. అంతర్జాతీయ స్థాయి నటులు కూడా మన హీరోలతో చేయాలని ఉందని చెబుతున్నారంటేనే అర్థంచేసుకోవచ్చు. ప్రస్తుతం మరో చరిత్ర తిరగరాసే సినిమా కోసం రెడీ అవుతున్నాడు రాజమౌళి. తన కొత్త సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఫారెస్ట్ అడ్వెంచరస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈసినిమా కోసం సాలిడ్ కథను…

టైమ్స్ వరల్డ్ టాప్ 100 లిస్ట్ లో రాజమౌళి
కెరీర్ లో ఫ్లాప్స్ అంటూ తెలియన్ డైరెక్టర్ ఎవరంటే దర్శకధీరుడు రాజమౌళి పేరు ముందొస్తుంది. రాజమౌళి సినిమా అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అని ముందే ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా ఒక్కసారైనా రాజమౌళి దర్శకత్వంలో చేయాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుందనుకోండి. ఇకసాధారణంగా ఒక సినిమాకు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనే సమీకరణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయాడు రాజమౌళి. ఇప్పుడు తను ఏ సినిమా తీసినా అది సంచలనమే అన్న రేంజ్ కు ఎదిగిపోయాడు. టెక్నాలజీని వాడుకుంటూ ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు.

దసరాపై జక్కన్న కామెంట్స్
ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా దసరా సినిమా గురించే వినిపిస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా దసరా. మార్చి 30వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఫుల్ రా అండ్ రస్టిక్ గా ఈసినిమాను తెరకెక్కించాడు శ్రీకాంత్. దర్శకుడిగా మొదటి సినిమా అయినా కూడా కథని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయడంతో శ్రీకాంత్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అంతేకాదు నాని, కీర్తి సురేష్ కూడా మాస్ రోల్స్ లో నటించారు అని చెప్పడం కంటే జీవించారు అని చెప్పొచ్చు. కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అందించారు. దాని…

ఆర్ ఆర్ ఆర్ మూవీ సీక్వెల్ పై దర్శకుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీలో మెగా…

జపాన్ లో దర్శకుడు రాజమౌళి రికార్డ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

ఆస్కార్ అవార్డ్స్ వేడుకకై యూ ఎస్ ఏ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్…

ఎన్టీఆర్ తో ఫ్రెండ్షిప్ పై చరణ్ కామెంట్స్
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఫిక్షన్ నేపథ్యంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజు కలిసి చేసే పోరాటం నేపథ్యంలో ఈసినిమాను తెరెకక్కించాడు రాజమౌళి. ఇక ఈసినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహాన్ని చాాలా చక్కగా చూపించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు రాజమౌళి. అయితే సినిమాలో కంటే ముందో ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తమ ఫ్రెండ్షిప్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు రామ్ చరణ్.

స్టీవెన్ స్పీల్బర్గ్ తో రాజమౌళి చిట్ చాట్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించి సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ భారీ మల్టీస్టారర్ ఎంత పెద్ద హిట్టయిందో అందిరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా ఎంతో గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంది ఈసినిమా. ఇంకా పలు అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఒక తెలుగు సినిమా ఇన్ని అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం అంటే…

ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట లైవ్ షో
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

నాని దసరా మూవీ టీజర్ పై రాజమౌళి ప్రశంసలు
శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

దిగ్గజ దర్శకుల సంభాషణ-ఫైర్, వాటర్ కాన్సెప్ట్ బాగుంది
కొంత మంది సినిమాలకు ఖచ్చితంగా ప్రమోషన్స్ అవసరం. ఎంత మంచి బజ్ క్రియేట్ చేయగలిగితే ప్రేక్షకులు అంత ఇంట్రెస్ట్ గా సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి సినిమాకు మాత్రం ఇవన్నీ మినహాయింపు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి సినిమా ప్రకటిస్తే చాలు అప్పటినుండే సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఇక అభిమానుల అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా సినిమాను తీసి అలరిస్తాడు రాజమౌళి. దానికి నిదర్శనమే రాజమౌళి రీసెంట్ గా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈసినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో పేరుతెచ్చుకుంది.

డబ్బు కోసం సినిమాలు చేస్తాను
దర్శకధీరుడు రాజమౌళి నుండి సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ఆయన నుండి సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు మాత్రమే కాదు అంతర్జాతీయ ఉన్న ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. పర్ఫెక్ట్ అవుట్ పుట్ కోసం ఎంతో కష్టపడతారు. అందుకే తన కెరీర్ లో ఫెయిల్యూర్ అనే పదానికి చోటు లేకుండా కెరీర్ లో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందిరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ…

థియేటర్లలో రీ రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ - అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ రీసెంట్ గా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, హాలీవుడ్ డైరెక్టర్స్, పొలిటికల్ లీడర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

టీమిండియా క్రికెటర్స్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది క్రేజీ హీరోగా మారారు. లాస్ ఏంజెల్స్ లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకకు అటెండ్ అయిన ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
రాజమౌళి తో జేమ్స్ కామెరూన్ - ఇప్పటికీ నమ్మలేకపోతున్నా సర్
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో తెలియంది కాదు. ఇక కాస్త లేట్ అయినా కూడా రాజమౌళి ప్రేక్షకులకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అవన్నీ సినిమాలో ఉండేలా చిత్రీకరిస్తుంటాడు. అందుకే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కూాడా అలాంటి రికార్డులే క్రియేట్ చేసింది.

ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ అభిమానుల , మీడియా సందడి
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. ఈ పాటకి హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. RRR సినిమా తాజాగా ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది. నాటు నాటు పాటకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఈ పాటకు సంగీతం అందించిన దర్శకుడు కీరవాణి అందుకున్నారు. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్…