డబ్బు కోసం సినిమాలు చేస్తాను

I Make Films For Money Says SS Rajamouli,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Update,RRR Movie Latest Updates,RRR Movie Latest Update,RRR Latest Update,RRR Latest Updates,RRR Telugu Movie Latest Updates,RRR Movie News,RRR Telugu Movie Latest News,RRR Movie Latest News,SS Rajamouli,SS Rajamouli Movies,SS Rajamouli New Movie,SS Rajamouli Latest Movie,SS Rajamouli Upcoming Movie,SS Rajamouli New Movie Updates,SS Rajamouli Latest Movie Updates,SS Rajamouli Movie Updates,SS Rajamouli Movie News,SS Rajamouli New Projects,SS Rajamouli Latest Projects,SS Rajamouli Upcoming Projects,SS Rajamouli Next Projects,SS Rajamouli Latest News,SS Rajamouli Movie Updates,SS Rajamouli RRR,SS Rajamouli RRR Movie,SS Rajamouli Latest Interview,SS Rajamouli New Interview,SS Rajamouli Interview

దర్శకధీరుడు రాజమౌళి నుండి సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ఆయన నుండి సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు మాత్రమే కాదు అంతర్జాతీయ ఉన్న ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. పర్ఫెక్ట్ అవుట్ పుట్ కోసం ఎంతో కష్టపడతారు. అందుకే తన కెరీర్ లో ఫెయిల్యూర్ అనే పదానికి చోటు లేకుండా కెరీర్ లో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందిరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా ఎంతో గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంది ఈసినిమా. ఇంకా పలు అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఒక తెలుగు సినిమా ఇన్ని అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం అంటే మాములు విషయం కాదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా గత కొద్ది రోజలుగా రాజమౌళి యూఎస్ లో నే సందడి చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. నేను డబ్బు కోసం సినిమాలు చేస్తాను, ప్రేక్షకుల కోసం సినిమాలు చేస్తాను. విమర్శకుల ప్రశంసల కోసం నేను సినిమాలు తీయను. ఆర్‌ఆర్‌ఆర్ కమర్షియల్ సినిమా, ఒకసారి నా సినిమా కమర్షియల్‌గా మంచి వసూళ్లను సాధిస్తే నేను చాలా సంతోషిస్తాను. అవార్డులు దానికి పొడిగింపు. మా యూనిట్ పడిన కష్టానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని రాజమౌళి తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − six =