దిగ్గజ దర్శకుల సంభాషణ-ఫైర్, వాటర్ కాన్సెప్ట్ బాగుంది

James Cameron And Rajamouli Interesting Conversation At CCA Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Update,RRR Movie Latest Updates,RRR Movie Latest Update,RRR Latest Update,RRR Latest Updates,RRR Telugu Movie Latest Updates,RRR Movie News,RRR Telugu Movie Latest News,RRR Movie Latest News,SS Rajamouli,SS Rajamouli Movies,SS Rajamouli New Movie,SS Rajamouli Latest Movie,SS Rajamouli Upcoming Movie,SS Rajamouli New Movie Updates,SS Rajamouli Latest Movie Updates,SS Rajamouli Movie Updates,SS Rajamouli Movie News,SS Rajamouli RRR,SS Rajamouli RRR Movie,James Cameron,James Cameron Movies,James Cameron And Rajamouli,James Cameron And Rajamouli Conversation,James Cameron And Rajamouli Conversation At CCA Event,CCA Event,James Cameron and Rajamouli Chit Chat,James Cameron and SS Rajamouli,SS Rajamouli Conversation With James Cameron,James Cameron Conversation With SS Rajamouli,James Cameron To SS Rajamouli,SS Rajamouli's conversation with James Cameron,Golden Globes

కొంత మంది సినిమాలకు ఖచ్చితంగా ప్రమోషన్స్ అవసరం. ఎంత మంచి బజ్ క్రియేట్ చేయగలిగితే ప్రేక్షకులు అంత ఇంట్రెస్ట్ గా సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి సినిమాకు మాత్రం ఇవన్నీ మినహాయింపు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి సినిమా ప్రకటిస్తే చాలు అప్పటినుండే సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఇక అభిమానుల అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా సినిమాను తీసి అలరిస్తాడు రాజమౌళి. దానికి నిదర్శనమే రాజమౌళి రీసెంట్ గా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈసినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో పేరుతెచ్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలై ఇన్ని రోజులవుతున్నా ఆర్ఆర్ఆర్ పేరు అంతర్జాతీయ వేదికలపై మార్మోగుతోంది. ఈ చిత్రంలోని నాటునాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించింది. రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు సైతం సొంతం చేసుకుంది. ఈ వేడుకకు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి ఆయనను కలిసి మాట్లాడారు. సరదాగా సాగిన వీరి సంభాషణ ఆసక్తికరంగా ఉంది. వీరి సంభాషణకు సంబంధించిన పూర్తి వీడియోను ఆర్ఆర్ఆర్ బృందం ట్విటర్ వేదికగా షేర్ చేసింది.

ఇక జేమ్స్ కామెరూన్ మాటలకు రాజమౌళి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీ నుంచి ఈ మాటలు వింటుంటే నాకు అవార్డు వచ్చినదాని కంటే ఎక్కువ ఆనందంగా ఉంది. మీరు నా సినిమా చూడటమే కాకుండా చూసి విశ్లేషిస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను అని తెలిపాడు. ఇక పక్కనే ఉన్న కామెరూన్ భార్య మీరు ఎప్పుడైనా ఇక్కడ సినిమా చేయాలనుకుంటే నాతో చెప్పండి” అంటూ కామెరూన్ రాజమౌళికి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.