స్టీవెన్ స్పీల్‌బర్గ్ తో రాజమౌళి చిట్ చాట్

Hollywood Legendary Director Steven Spielberg And Rajamouli Interesting Conversation,Director Steven Spielberg And Rajamouli Conversation,Steven Spielberg And Rajamouli Conversation,Steven Spielberg And SS Rajamouli Talk About The Fabelmans,Steven Spielberg And SS Rajamouli About The Fabelmans,Steven Spielberg And SS Rajamouli,Steven Spielberg And SS Rajamouli Video,Steven Spielberg And SS Rajamouli Interview,Steven Spielberg And SS Rajamouli Latest,Steven Spielberg And SS Rajamouli Latest Interview,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Update,RRR Full Movie,RRR Telugu Full Movie,RRR Songs,RRR Movie Songs,Steven Spielberg About RRR,Steven Spielberg About SS Rajamouli RRR,Steven Spielberg About SS Rajamouli,SS Rajamouli About Steven Spielberg,Steven Spielberg,Steven Spielberg Movies,Steven Spielberg Interview,Steven Spielberg Latest Interview,SS Rajamouli,Director SS Rajamouli,SS Rajamouli Movies,SS Rajamouli RRR,SS Rajamouli RRR Movie,SS Rajamouli Interview,Steven Spielberg on SS Rajamouli’s RRR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,An Exclusive Conversation of Steven Spielberg & S S Rajamouli,The Fabelmans,The Fabelmans Movie

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించి సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ భారీ మల్టీస్టారర్ ఎంత పెద్ద హిట్టయిందో అందిరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా ఎంతో గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంది ఈసినిమా. ఇంకా పలు అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఒక తెలుగు సినిమా ఇన్ని అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం అంటే మాములు విషయం కాదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రాజమౌళి కూడా అంతర్జాతీయంగా ఎంతోమంది ప్రముఖులను కలవడం వారు రాజమౌళి పై ప్రశంసలు కురిపించడం జరిగింది. ఇక ఇప్పుడు మరో హాలీవుడ్ ఫిలిం మేకర్ కూడా రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. ఆడైరెక్టర్ ఎవరో కాదు స్టీవెన్ స్పీల బర్గ్. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలో వచ్చిన ది ఫేబుల్‌మ్యాన్స్‌ సినిమా హాలీవుడ్ లో ఎప్పుడో రిలీజ్ అయింది. అయితే ఇక్కడ ఇండియాలో తాజాగా రిలీజ్ అయింది. లియన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని ఇండియాలో రిలీజ్ చేసింది. అయితే రాజమౌళి కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళిని తీసుకొచ్చారు. ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ని రాజమౌళితో వీడియో కాల్ ఇంటర్వ్యూ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 4 =