గామి పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్

rajamouli interesting post on gaami movie

విద్యాధర్ కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా వస్తున్న సినిమా గామి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. మనిషి స్వర్శ తెలియని వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన అప్ డేట్లు అన్నీ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. దీంతో ఈసినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా గురించి రాజమౌళి చేసిన పోస్ట్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. కష్టపడి పనిచేస్తే అసాధ్యంకానివి కూడా సాధ్యమవుతాయి..గామి సినిమా విజువల్స్ చూస్తే ఈసినిమా కోసం నాలుగేళ్లుగా ఎంత కష్టపడ్డారో డైరెక్టర్ విధ్యాధర్ కాగిట, నిర్మాత కార్తీక్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.. చిత్రయూనిట్ కు నా బెస్ట్ విషెస్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెడన కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =