జపాన్ లో దర్శకుడు రాజమౌళి రికార్డ్

SS Rajamouli Creates A Record In Japan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,SS Rajamouli,SS Rajamouli Movies,SS Rajamouli New Movie,SS Rajamouli Latest Movie,SS Rajamouli Latest News,SS Rajamouli Latest Film Updates,SS Rajamouli Latest Interview,SS Rajamouli Creates A Record,SS Rajamouli In Japan,SS Rajamouli Record In Japan,Rajamouli Record In Japan,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Movie Japan Collectons,RRR Movie Japan Boxoffice Collectons,RRR Movie Japan Boxoffice,RRR Japan Boxoffice

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఆర్ఆర్ మూవీ జాపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో 4 నెలలకు పైగా దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. జపాన్ దేశంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ మూవీ 1192 యెన్ (సుమారు 75 కోట్లు )తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. తరువాత స్థానంలో రజినీకాంత్ ముత్తు సినిమా 400 మిలియన్ యెన్స్ తో ఉంది. ఇక దీని తర్వాత స్థానంలో బాహుబలి 2 305 మిలియన్ యెన్స్ తో మూడో స్థానంలో ఉండగా నాలుగో స్థానంలో అమీర్ ఖాన్ త్రీ ఇడియట్స్ 149.6 మిలియన్ యెన్స్ తో ఉంది. ఇంగ్లీష్ వింగ్లీష్ 145 మిలియన్ యెన్స్, సాహో 131 మిలియన్ యెన్స్, మగధీర 130, రోబో 109.6, ధూమ్ త్రీ, 104.5 యెన్స్ తో ప్యాడ్ మ్యాన్ ఉన్నాయి. జపాన్ దేశంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూడు సినిమాలు ఉండటం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 9 =