ట్యాగ్ · 375 కథనాలు · పేజీ 18
'ఆర్ఆర్ఆర్' అజయ్ దేవగన్ పాత్ర అదే..!
శ్రియ ఆసక్తికర కామెంట్
"RRR" లో ప్రత్యేక పాత్రలో శ్రియ శరన్
"RRR" మూవీ కై భారీ విలేజ్ సెట్

షూటింగ్ ప్రారంభించే పనుల్లో జక్కన్న..!

'RRR' రిలీజ్ అప్పుడే ఉండొచ్చు ..!
కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ లో రామ్ చరణ్
ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేను..!

'10' మందిలో '9' మంది అతని పేరే చెప్పారు..!
"RRR" మూవీ విడుదల పై క్లారిటీ
అజయ్ దేవగన్ కు "RRR"మూవీ యూనిట్ శుభాకాంక్షలు
రామ్ చరణ్... వరుసగా మూడోసారి?
రాజమౌళి ట్రయిల్ షూట్ అప్ డేట్ - ఈసారి ఎన్టీఆర్, చరణ్ తో ..?
రాజమౌళి ట్రయిల్ షూట్ పై గత రెండు వారాలుగా వార్తలు వింటూనే ఉన్నాం. అయితే అప్పటి నుండి ఏదో ఒక వార్త వస్తుంది కానీ ట్రయిల్ షూట్ మాత్రం ఇంకా షురూ కాలేదు. దీని కారణాలు కూడా పలు ఉన్నాయి. రోజు రోజుకు ఇక్కడ పెరిగిపోతున్న కరోనా కేసులు ఒక కారణం అయితే.. మరో పక్క ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా షరతులతో షూటింగ్ చేయలేని పరిస్థితి. దీనితో అసలు ట్రయిల్ షూటే క్యాన్సిల్ చేశాడని వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ట్రయిల్ షూట్ ను వచ్చే వారం అలా చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడట. అంతేకాదు ఆ ట్రయిల్ షూట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ముఖ్యమైన టెక్నిషియన్స్ కూడా ఉంటారని…
'ఆర్ఆర్ఆర్' అజయ్ దేవగన్ పాత్ర అదే..!
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం 'రౌద్రం రణం రుధిరం'(ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా... ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర పై ఆసక్తికరమైన విషయం వినిపిస్తుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ విప్లవాత్మక నాయకులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలకు గురువుగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయన స్ఫూర్తి తోనే వీరిద్దరూ విప్లవానికి దిగుతారని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర చాలా…
శ్రియ ఆసక్తికర కామెంట్
రెండు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన శ్రియ శరన్ ప్రస్తుతం 2 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "RRR" మూవీ లో ఒక ప్రత్యేక పాత్రకై శ్రియ ఎంపిక అయిన విషయం తెలిసిందే.
"RRR" లో ప్రత్యేక పాత్రలో శ్రియ శరన్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
"RRR" మూవీ కై భారీ విలేజ్ సెట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం "మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలియాభట్, ఒలీవియా కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు.

షూటింగ్ ప్రారంభించే పనుల్లో జక్కన్న..!
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకునే లోపు కరోనా వల్ల మరో పెద్ద బ్రేక్ వచ్చింది. అయితే రాజమౌళి మాత్రం ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ గ్యాప్ లో కుదిరినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకున్నాడు.

'RRR' రిలీజ్ అప్పుడే ఉండొచ్చు ..!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.
'ఆర్ఆర్ఆర్' - ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో అదుర్స్ అట..!
ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూసేది ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఇంట్రడక్షన్ వీడియో కోసం. రామ్ చరణ్ పుట్టిన రోజు చరణ్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనితో తమ హీరో వీడియో ఏ రేంజ్ లో ఉంటదా అని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో ఉండకపోవచ్చని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే అది నిజం కాదని, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ఇప్పటికే సిద్ధం అయ్యిందని టాక్. ఇప్పటికే ఈ వీడియోను సిద్ధం చేశారట. ఎన్టీఆర్ లుక్, డైలాగ్స్ తో పాటు యాక్షన్ మూమెంట్స్ అదుర్స్ అట. టీమ్ అంతా…
తారక్, చరణ్ మధ్య నిలబడగలిగే నటి కావాలి.. అందుకే అలియా..!
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అంతేకాదు ఈ లాక్డౌన్ సమయంలో RRR మూవీ గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తామని చెప్పారు. దీనిలో భగంగానే ఇటీవలే చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చరణ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియోను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ వీడియో కోసం చూస్తున్నారు.
కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ లో రామ్ చరణ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం" మూవీ 2021 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా కథానాయికలు కాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.
ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేను..!
రాజమౌళి సినిమాలంటే అదో బ్రాండ్ అంతే. తన మొదటి నుండి ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా అందుకోకుండా కేవలం విజయాలను మాత్రమే అందుకొని.. బాహుబలి సినిమాతో తన స్థాయిని... తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషల్ రేంజ్ కు తీసుకెళ్లాడు. మరి అలాంటి డైరెక్టర్ నుండి మరో సినిమా రాబోతుందంటే ఎన్ని అంచనాలు ఉంటాయో తెలుసు. ముఖ్యంగా ఒక డైరెక్టర్ గా ఆ అంచనాలను రీచ్ అవ్వాలంటే ఎంత కష్టంతో కూడుకున్న పనో రాజమౌళికే అర్ధమవుతుంది. సినిమా రావడానికి కాస్త లేట్ అవ్వొచ్చేమో కానీ.. దానికి తగిన రిజల్ట్ మాత్రం రికార్డులు బద్దలు కొట్టాల్సిందే.
`బాహుబలి - ది కంక్లూజన్` విడుదల తేదికి ‘ఆర్ ఆర్ ఆర్’?
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’ (‘రౌద్రం రణం రుధిరం’). వాస్తవ పాత్రలు, కల్పిత ఘట్టాలతో రూపొందుతున్న ఈ హిస్టారికల్ ఫిక్షన్లో కొమరం భీమ్గా తారక్ కనిపించనుండగా, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నాడు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని.. తొలుత 2020 జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల 2021 సంక్రాంతికి వాయిదా వేశారు. కాగా, ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడనున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి.
యన్టీఆర్కి ఆ సెంటిమెంట్ మరోసారి కలిసొస్తుందా?
యంగ్ టైగర్ యన్టీఆర్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ (2016) చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో తారక్కు పెదనాన్నగా మోహన్ లాల్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. అంతేకాదు.. ఆ చిత్రంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. అలాగే సెంటిమెంట్ సీన్స్ కూడా కంటతడి పెట్టించాయి. కట్ చేస్తే.. మరోసారి ఇలానే కుటుంబ బంధం ఉన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారట తారక్, లాల్.

'10' మందిలో '9' మంది అతని పేరే చెప్పారు..!
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం 'రౌద్రం రణం రుధిరం'. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా... ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకోగా... కరోనా వల్ల ప్రస్తుతానికి షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో అజయ్ దేవగన్ కూడా ఒకరు. అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్ ను ఎలా ఎంపిక చేసుకున్నారో చెప్పారు రాజమౌళి.

'ఆర్ఆర్ఆర్' - ఎన్టీఆర్ కి బాబాయ్ గా సూపర్ స్టార్..?
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం 'రౌద్రం రణం రుధిరం'(ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా... ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇటీవలే ఉగాది సందర్బంగా ఈ సినిమా టైటిల్ ''రౌద్రం రుధిరం రణం'' మోషన్ పోస్టర్ ను... రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక చెర్రీ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెర్రీ యాక్షన్ కు, ఎన్టీఆర్ వాయిస్ తోడై టోటల్ గా గూస్ బంప్స్ తెప్పించింది టీజర్. ఇప్పుడు…

'ఆర్ఆర్ఆర్' - చెర్రీ తో అలియా జాయిన్ అయ్యేది అప్పుడే..!
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అలియా తప్పుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు తప్పని కూడా క్లారిటీ ఇచ్చారు చిత్రబృందం. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ లో అలియా మే నుండి పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఈ లోపు ఈ కరోనా హడావుడి తగ్గిపోతుంది.. ఆ వెంటనే ఆర్ఆర్ఆర్ లో చెర్రీతో షూట్ లో పాల్గొననున్నట్టు చెబుతున్నారు.
"RRR" మూవీ విడుదల పై క్లారిటీ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్నమల్టీ స్టారర్ మూవీ "రౌద్రం రణం రుధిరం" సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు.
అజయ్ దేవగన్ కు "RRR"మూవీ యూనిట్ శుభాకాంక్షలు
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం" మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ పాల్గొన్న ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు.
`ఆర్ ఆర్ ఆర్`... మే 20న యన్టీఆర్ స్పెషల్ వీడియో?
కొమరం భీమ్గా యంగ్ టైగర్ యన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`(రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ హిస్టారికల్ ఫిక్షన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించి... ఇటీవల మోషన్ పోస్టర్ ని, రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చరణ్ ఫస్ట్ లుక్ వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి మంచి స్పందన వచ్చింది. కాగా, త్వరలో మరో స్పెషల్ వీడియోని రిలీజ్ చేయడానికి ఫిల్మ్ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని టాక్.
రామ్ చరణ్... వరుసగా మూడోసారి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్... తన కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఒకే బ్యానర్ లో వరుస చిత్రాలు చేస్తున్నాడా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో. ఆ వివరాల్లోకి వెళితే... తనతో `బ్రూస్ లీ`(2015) చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కాంబినేషన్ లో రీసెంట్ గా చరణ్ `వినయ విధేయ రామ`(2019) చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రాజమౌళి డైరెక్టోరియల్ `ఆర్ ఆర్ ఆర్` (రౌద్రం రణం రుధిరం) కూడా డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్నదే.