కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ లో రామ్ చరణ్

Mega Power Star Ram Charan Undergoes Kickboxing Training For His Upcoming Movie RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” మూవీ 2021 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా కథానాయికలు కాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం” మూవీలో కిక్ బాక్సింగ్ సీన్స్ కై రియల్ లైఫ్ బాక్సర్స్ కుల్ దీప్ సింగ్ (బాక్సర్ ), నీరజ్ గోయత్ (స్టార్ బాక్సర్ ) వద్ద హీరో రామ్ చరణ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.” RRR”మూవీ లో రామ్ చరణ్ బాక్సింగ్ సీన్స్ ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ కై అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =