“RRR” మూవీ కై భారీ విలేజ్ సెట్

RRR Movie Team Erects A Massive Village Set For Movie Shooting

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం “మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలియాభట్, ఒలీవియా కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “మగధీర “, “బాహుబలి “,” బాహుబలి 2″ మూవీస్ భారీ సెట్స్ లో చిత్రీకరించిన దర్శకుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం “మూవీకై హైదరాబాద్ గండిపేట లో విలేజ్ సెట్ రూపొందించి , మేజర్ షూటింగ్ పార్ట్ చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. 18కోట్ల రూపాయలతో ఈ విలేజ్ సెట్ రూపొందిందని సమాచారం. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ మూవీ లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =