కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Pothineni

ట్యాగ్ · 207 కథనాలు

Andhra King taluka Arriving a Day Early
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా ఒక రోజు ముందుగానే

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు.నవంబర్ 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం, నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
BGM Work Begins for Andhra King Taluka
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా బీజీఎమ్ వర్క్ స్టార్ట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.షూట్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచాయి.ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Early Premieres for Andhra King Taluka in the USA
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా రెండు రోజుల ముందుగానే

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. షూట్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచాయి.రామ్ కూడా ఈసినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఈనెల 28న ఈసినిమా విడుదలకానుంది.అయితే మాములుగా 27న యూఎస్ లో ప్రీమియర్స్ పడాలి కానీ అంత కన్నా ఒక రోజు ముందే 26నే అక్కడ రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Teaser Receives Overwhelming Response
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రెస్పాన్స్ అదిరింది

ఉస్తాద్ రామ్ పోతినేని నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు.ఈసినిమా కోసం రామ్ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఓ పాట కూడా తనే రాశాడు. ఆ సాంగ్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది. కేవలం ఆ ఒక్క సాంగ్ తోనే సినిమా కు హైప్ రాగా నిన్న వచ్చిన టీజర్ అయితే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే టాక్ తెప్పించింది.టీజర్ ను ఎక్స్ లెంట్ గా కట్ చేయడం తో యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో వచ్చిన టీజర్ 24 గంటల్లో 12 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
rapo 22 first single to be out soon
సినిమా వార్తలు

రామ్ 22 ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే

ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తన 22వ సినిమాలో నటిస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈసినిమా.ఇప్పటివరకు సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.రామ్ బర్త్ డే సందర్భంగా మే 15న మొదటి పాటను రిలీజ్ చేయనున్నారని సమాచారం.ప్రస్తుతం అందుకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.ఫస్ట్ సాంగ్ చార్ట్ బస్టర్ చేసి బజ్ పెంచాలని చూస్తుంది చిత్ర బృందం.

Mahender Reddyవాట్సాప్
The shoot of RAPO 22 is currently taking place at Ramoji Film City
సినిమా వార్తలు

రామ్ 22 షూట్ అప్డేట్

డబుల్ ఇస్మార్ట్ తరువాత ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేని తన 22వ సినిమాలో నటిస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అందులో భాగంగా రీసెంట్ గా రాజమండ్రిలో లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ కాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో స్టార్ట్ అయ్యింది.ఇందులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.డే అండ్ నైట్ షూట్ జరుగుతుంది.ఈషెడ్యూల్ తో 70శాతం షూటింగ్ కంప్లీట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Ram 22 Rajahmundry schedule is wrapped
షూటింగ్ అప్‌డేట్

రామ్ 22 రాజమండ్రి షెడ్యూల్ కంప్లీట్

ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న 22వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అందులో భాగంగా గత కొన్ని రోజుల నుండి ఈసినిమా రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుపుకోగా నిన్నటి తోఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. 34 రోజుల పాటు జరిగిన ఈషెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ తోపాటు కీలక సన్నివేశాలను అలాగే రెండు పాటలను చిత్రీకరించారు. షార్ట్ బ్రేక్ తరువాత నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది.గోదావరి బ్యాక్ డ్రాప్ లో క్యూట్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
rapo 22 aiming for dussehra release
సినిమా వార్తలు

దసరా టార్గెట్ గా రామ్ 22

డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తన 22 వ సినిమాలో నటిస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.గత కొన్ని రోజుల నుండి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగుతుంది.ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.సినిమా కూడా బాగా వస్తుందని టాక్.జూన్ లేదా జూలై లోపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి సినిమాను దసరా బరిలో నిలుపాలని చూస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
rapo 22 shooting update
షూటింగ్ అప్‌డేట్

రామ్ పోతినేని 22 షూటింగ్ అప్డేట్

ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తన 22 వ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే.సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇటీవల హైదరాబాద్ లో రెండు షెడ్యూల్లు కంప్లీట్ కాగా ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో మూడో షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో ఓ సాంగ్ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుండగా రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Rapo 22 second schedule shooting begins yesterday
షూటింగ్ అప్‌డేట్

రామ్ పోతినేని 22 షూటింగ్ అప్డేట్

డబుల్ ఇస్మార్ట్ తరువాత యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తన 22 వ సినిమాలో నటిస్తున్నాడు.రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది.నిన్ననే హైదరాబాద్ లో ఈషెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఇందులో లీడ్ పెయిర్ పై కాలేజ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.రెగ్యులర్ యాక్షన్ సినిమాలను పక్కన పెట్టి రామ్ ఈసారి మంచి లవ్ స్టోరీతో రానున్నాడు.త్వరలోనే ఈసినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు. ఇక ఈసినిమాలో కీలక పాత్ర కోసం ఓ సీనియర్ హీరోను తీసుకోనున్నారని సమాచారం.

Mahender Reddyవాట్సాప్
Double iSmart reaches 100 million views on YouTube
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ హిందీకి సెన్సేషనల్ రెస్పాన్స్

ఉస్తాద్ రామ్ - డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా డబుల్ ఇస్మార్ట్. బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా భారీ అంచనాల మధ్య గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పూర్తిగా నిరాశపరిచింది.ఆతరువాత ఓటిటి లోకి వచ్చినా అక్కడ కూడా సేమ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే హిందీ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ ను ఆర్ కె డి స్టూడియోస్ యూట్యూబ్ లో రిలీజ్ చేయగా నెలలో 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది.అంతేకాదు 1మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
A senior hero plays a major role in Rapo 22
సినిమా వార్తలు

రామ్ 22 లో మరో హీరో

డబుల్ ఇస్మార్ట్ తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఉస్తాద్ రామ్ పోతినేని తన 22 వ సినిమాను స్టార్ట్ చేశాడు.ప్రస్తుతం హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఈచిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈసినిమా రామ్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కుతుంది.రీసెంట్ గా రామ్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు.ఇందులో రామ్, సాగర్ అనే పాత్రలో డిఫ్రెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Ustaad Ram Pothineni First Look Revealed From RAPO22
ఫస్ట్ లుక్

రాపో22 నుండి రామ్ పోతినేని ఫస్ట్ లుక్ రివీల్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాపో22' (RAPO22 - వర్కింగ్ టైటిల్). ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్‌ లీడ్ రోల్‌ ప్లే చేస్తోంది. టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ మూవీ ఇటీవలే పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్‌ అయిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
musical duo vivek mervin on board for rapo 22
సినిమా వార్తలు

రామ్ నెక్స్ట్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్స్ ఖరారు

డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని చేయబోయే 22 వ సినిమా రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.ఈ చిత్రాన్ని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి డైరెక్ట్ చేయనుండగా రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్స్ ను ఎంపిక చేశారు. తమిళ సంగీత ద్వయం వివేక్ -మెర్విన్ లను ఈ సినిమా కోసం తీసుకున్నారు.తెలుగులో ఇదే వారికి మొదటి సినిమా.

Mahender Reddyవాట్సాప్
RAPO 22 Launched Officially
సినిమా వార్తలు

రామ్ నెక్స్ట్ మూవీ లాంచ్

ఉస్తాద్ రామ్ పోతినేని 22 వ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Actress Bhagyashri Borse Joins RAPO22
సినిమా వార్తలు

RAPO22లో హీరోయిన్‌ ఫిక్స్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవలే 'డబుల్ ఇస్మార్ట్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఇది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్స్‌ను అయితే రాబట్టుకుంది కానీ ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద సత్తా చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్నాడు.

Srikanth Mవాట్సాప్
The launch date for RAPO 22 has been confirmed
సినిమా వార్తలు

రామ్ పోతినేని 22 లాంచ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో రామ్ పోతినేని రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ తో వచ్చి హిట్ కొట్టలేకపోయాడు.తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కింది డబుల్ ఇస్మార్ట్. దాంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా ఓపెనింగ్స్ ను అయితే రాబట్టుకుంది కానీ ఆతరువాత నిలువలేకపోయింది.ఇక ఈసినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న రామ్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ కి రెడీ అవుతున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Ustaad Ram Pothineni's RAPO22 Announcement
సినిమా వార్తలు

ఉస్తాద్ రామ్ పోతినేని రాపో22 అనౌన్స్‌మెంట్

ఉస్తాద్ రామ్ పోతినేని తన 22వ మూవీని దసరా పండగ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో అలరించిన మహేష్ బాబు పచ్చిగొల్ల ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.

Srikanth Mవాట్సాప్
Double iSmart streaming now on Prime Video
ఓటీటీ

ఓటిటిలోకి డబుల్ ఇస్మార్ట్

ఉస్తాద్ రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సైలెంట్ గా ఓటిటి లోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు కన్నడ,మళయాలం,తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.ఇక థియేట్రికల్ రన్ విషయానికి వస్తే గత నెల 15న విడుదలైన ఈసినిమా అంచనాలను అందుకోలేకపోయింది.మొదటి రోజు 12కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టగా నెగిటివ్ టాక్ వల్ల ఆ తరువాత నిరాశపరిచింది.హనుమాన్ నిర్మాతలు ఈసినిమా థియేట్రికల్ హక్కులను తీసుకోగా వారికి భారీ నష్టాలను మిగిల్చింది.

Mahender Reddyవాట్సాప్
Harish Shankar reacts about the film with Ram
సినిమా వార్తలు

రామ్ తో సినిమా గురించి స్పందించిన హరీష్ శంకర్

ఉస్తాద్ రామ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో సినిమా రానుందని రీసెంట్ గా వార్తలు వచ్చాయి.ఈనెల 15న ఈ ఇద్దరు తమ లేటెస్ట్ మూవీస్ తో వచ్చారు.అందులో భాగంగా హరీష్ డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ అలాగే రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అయ్యాయి.అయితే రిలీజ్ నెక్స్ట్ డే నుండి రామ్, హరీష్ శంకర్ కాంబో మరోసారి తెర మీదకు వచ్చింది.కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు.ఇక ఈ న్యూస్ గురించి హరీష్ శంకర్ ఎట్టకేలకు స్పందించాడు.

Mahender Reddyవాట్సాప్

షేర్