
ట్యాగ్ · 117 కథనాలు · పేజీ 6


"RRR"సెట్స్ లో అలియా భట్

ప్యాచ్ వర్క్ లో 'ఆర్ఆర్ఆర్'

'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' న్యూ ఇండియన్ రికార్డ్

'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' రిలీజ్

'ఆర్ఆర్ఆర్' హైలెట్ గా ఎన్టీఆర్ డైలాగ్స్

భారీ ప్రమోషన్స్ తో "RRR"

"RRR"పోస్టర్ తో పోలీసుల ప్రచారం

"RRR" సెట్స్ లో ఎన్టీఆర్

చరణ్ @ 4 మిలియన్స్

'ఆర్ఆర్ఆర్' షూటింగ్ షురూ చేసిన చరణ్

రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్

2021 'మెగా' సినిమాలు

'ఆర్ఆర్ఆర్' డాక్యుమెంటరీగా మేకింగ్ వీడియో
సినిమాను ప్రమోట్ చేయాలంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. తన సినిమాలను ఎప్పటికప్పుడు కొత్తగా ప్రమోట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా అలానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే పలుపోస్టర్లు.. ఇంట్రడక్షన్ వీడియోలు రిలీజ్ చేయగా ఇప్పుడు ఇటీవలే రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఉంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందే చూశాం. ఈ మేకింగ్ వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

"RRR"సెట్స్ లో అలియా భట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్యాచ్ వర్క్ లో 'ఆర్ఆర్ఆర్'
బాహుబలి సిరీస్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి అలాంటి సినిమాతోనే వస్తున్నాడు. ఈసారి ఏకంగా మెగాపవర్స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలతో ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్ కు రెడీ అయిపోయాడు. ఇక ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కూడా పలు కారణాల వల్ల లేట్ అయిన సంగతి తెలిసిందే. జక్కన్న సినిమా కాబట్టి మాములుగానే కొంచం లేట్ అవుతుంది. దానికి తోడు కరోనా వచ్చి మరింత ఆలస్యం అయింది. ఇక ఇప్పుడు షూటింగ్ ను రీస్టార్ట్ చేసిన ఈసినిమా మిగిలి ఉన్న పోర్షన్ ను పూర్తి చేసుకుంటుంది. అంతేకాదు అది కూడా దాదాపు పూర్తయినట్టే తెలుస్తుంది. ఇప్పటికే టాకీ పార్ట్…

'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' న్యూ ఇండియన్ రికార్డ్
రాజమౌళికి కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీలో పలు రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక బాహుబలి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తరువాత వచ్చిన సినిమాలు నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేశాయే తప్పా ఆ రేంజ్ రికార్డులను అందుకోలేకపోతున్నాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో కూడా మరోసారి మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యాడు రాజమౌళి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ రాజమౌళి డైరెక్షన్ అవ్వడం.. దానికితోడు ఎన్టీఆర్-చరణ్ లాంటి స్టార్ హీరోలు ప్రధాన పాత్రలు కావడంతో సహజంగానే అంచనాలు ఉంటాయి. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకూ రాజమౌళి…

'ఆర్ఆర్ఆర్' ప్రమోషనల్ సాంగ్ కోసం రాజమౌళి హీరోస్
దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఇంట్రెస్టింగ్ ఫిలింస్ లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. మరోవైపు రాజమౌళి చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఇక ప్రమోషన్స్ లో ఎప్పుడూ రాజమౌళి డిఫరెంట్ గా తమ మార్క్ ను చూపిస్తాడన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా టైమ్ లో ఒక్కో క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ సినిమాపై ఎంత హైప్ పెంచాడో అందరికి తెలుసు. ఆ తరువాత చాలామంది అదే ఫార్మట్ ను ఫాలోఅవుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో కూడా రాజమౌళి చాలా కొత్తగా వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్ కోసం ఒక…

'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' రిలీజ్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు హీరోలుగా వస్తున్ భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు జక్కన్న. సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే షూటింగ్ మాత్రం త్వరగా కంప్లీట్ చేసేలా చూస్తున్నాడు రాజమౌళి. అందుకే ఈసారి మాత్రం ఎలాంటి బ్రేక్ లు లేకుండా దాదాపు ఆగష్ట్ కల్లా ఈసినిమా షూటింగ్ ను చేసేలా ప్లాన్ చేశాడు. మరోవైపు కరోనా వల్ల వచ్చిన గ్యాప్ లో ఎన్టీఆర్, చరణ్…

'ఆర్ఆర్ఆర్' హైలెట్ గా ఎన్టీఆర్ డైలాగ్స్
ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడున్న హీరోల్లో డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ హైలెట్ నిలుస్తాయని అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసందే కదా. ఈసినిమాకు స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ ఇస్తున్నాడు. ఈనేపథ్యంలో ఈసినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. రాజమౌళి వల్ల ఈసినిమాలో డైలాగ్స్ కోసం పెద్దగా కష్టపడింది లేదు..రాజమౌళి ఇద్దరు హీరోలకు సమానంగా స్క్రీన్ ప్లే ఇచ్చారు అని.. అంతేకాదు ఎన్టీఆర్ దేశభక్తి గురించి…

భారీ ప్రమోషన్స్ తో "RRR"
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్.. హైలెట్ గా ఎన్టీఆర్-చరణ్ రెయిన్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ సీక్వెన్స్
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే మళ్లీ స్టార్ట్ చేయగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. ఇంకా రెండు పాటలు మాత్రమే మిగిలిఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఈ గ్యాప్ లో ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారట. ఇక చాలా రోజుల నుండి ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో…

"RRR"పోస్టర్ తో పోలీసుల ప్రచారం
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

"RRR" సెట్స్ లో ఎన్టీఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఫ్రీడమ్ ఫైటర్స్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

చరణ్ @ 4 మిలియన్స్
ఈమధ్య సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటున్నారో చూస్తూనే ఉన్నాం. సినిమాలేకాదు.. వ్యక్తి గత విషయాలతో పాటు పలు విషయాలను కూడా తమ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తుంటారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను బట్టి కూడా రికార్డుల జాబితా ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ హీరోలు మిలియన్స్ ఫాలోవర్స్ తో రికార్డులు క్రియేట్ చేశారు. ఇక తాజాగా రామ్ చరణ్ ఇన్ట్సాలో ఖాతా కూాాడా 4 మిలియన్స్ వ్యూస్ కు చేరుకుంది. నిజానికి రామ్ చరణ్ సోషల్ మీడియాలో చాలా లేటుగా ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా ఫేస్ బుక్లోకి వచ్చిన రామ్ చరణ్ ఆ తరువాత చాలా కాలానికి ఇన్ స్టాగ్రాంలో అడుగుపెట్టారు .లేటుగా ఎంట్రీ ఇచ్చినా కూడా మెగా…

'ఆర్ఆర్ఆర్' షూటింగ్ షురూ చేసిన చరణ్
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ఫిక్షనల్ పేట్రియాటిక్ ఫిలిం ఆర్ఆర్ఆర్ . ఈసినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇక ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. చాలా వరకూ షూటింగ్ పూర్తికాగా ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉండగా కరోనా సకెండ్ వేవ్ రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక తాజాాగా ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని చరణ్ కోసం ముంబై నుంచి వచ్చిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ కన్ఫర్మ్ చేశారు. ''లాక్ డౌన్ 2.0 ఎత్తివేసిన తర్వాత హైదరాబాద్ లో సినిమాల…

'ఆర్ఆర్ఆర్'.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్న జక్కన్న
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఆసినిమా అంత వెనక్కి వెళుతుంది. కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతుందేమో అనుకున్నారు కానీ అది కూడా అవ్వదని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇంకా షూటింగ్ కూడా పూర్తవ్వలేదు.. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉంటుంది..రాజమౌళి కరెక్ట్ అవుట్ పుట్ వచ్చేంతవరకూ ఒక పట్టాన వదిలే రకం కూడా కాదు. అక్టోబర్ లో సినిమా రావడం కష్టమే. దీంతో అక్టోబర్లో అయితే ఉండదని దాదాపు ఫిక్స్ అయ్యారు అందరూ.

రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్
సూపర్ హిట్ "చిరుత " మూవీ తో పరిచయం అయిన రామ్ చరణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య "మూవీ లో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్'.. చరణ్ బర్త్ డే కి స్పెషల్ పోస్టర్
భీమ్ ఫర్ రామరాజు ఈ వీడియో వచ్చి ఏడాది అవుతుంది. గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చరణ్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశాడు. ఇక అప్పుడే ఏడాది అవుతుంది. మరో వారం రోజుల్లో రామ్ చరణ్ పుట్టిన రోజు రానుంది. ఇక ఈపుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ కు సంబంధించిన ఏదైనా అప్ డేట్ వస్తుందా లేదా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా కూడా అప్ డేట్ ఉందా లేదా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇక ఇప్పుడు ఈవిషయంలో తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చి క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. చరణ్ పుట్టినరోజు నాడు రామరాజు కు సంబంధించి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా…

2021 'మెగా' సినిమాలు
కరోనా ఎఫెక్ట్ తో గత ఏడాది రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలు ఈ ఏడాదికి షిఫ్ట్ అయిపోయాయి. అందుకే షూటింగ్ అయిపోయిన సినిమాలు..అవ్వని సినిమాలు.. షూటింగ్ మొదలుకాని సినిమాలు ఇలా చాలా వరకు ముందుగానే రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 40కి పైగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అంతేకాదు ఈఏడాది మొత్తం మెగా హీరోల హవానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మెగా కాంపౌండ్ నుండే దాదాపు అరడజను సినిమాలకు పైగా రానున్నాయి.