ప్యాచ్ వర్క్ లో ‘ఆర్ఆర్ఆర్’

RRR Movie Going Through Final Patchwork Scenes Shooting,RRR Latest,RRR In Patchwork Shoot Mode,Telugu Filmnagar,RRR Movie,Ram Charan,Roar Of RRR Making Video,Roar Of RRR Movie,RRR Making Video,RRR Movie Updates,RRR New Updates,RRR Latest Updates,RRR Updates,Roar Of RRR Making,Jr NTR,Jr NTR New Movie,NTR RRR,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie News,Ram Charan,Jr NTR,RRR,RRR Telugu Movie Updates,RRR,RRR Movie Latest Updates,RRR Movie Latest News,RRR,Ram Charan New Movie,Jr NTR RRR Updates,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,NTR,Ajay Devgn,Alia Bhatt,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR NTR Teaser,RRR Ajay Devgn,RRR NTR,RRR Ram Charan,RRR Alia Bhatt,SS Rajamouli New Film,Rajamouli Next Movie,NTR In RRR,Ramaraju For Bheem,RRR Telugu NTR,DVV Movies,RRR Making,Olivia Morris,SS Rajamouli RRR Video,RRR Movie Patchwork Scenes Shooting,RRR Movie Shooting,RRR Shooting,RRR Movie Shoot,RRR Movie In Patchwork Scenes Shooting,RRR Movie In Patchwork Shooting,RRR Movie Latest Shooting Updates,RRR Latest Shooting Update,RRR Patchwork Scenes,RRR Patchwork Scenes,RRR Updates,RRR Latest News,RRR Movie Update,RRR Film,RRR Movie 2021,#RRRMovie,#RRR

బాహుబలి సిరీస్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి అలాంటి సినిమాతోనే వస్తున్నాడు. ఈసారి ఏకంగా మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలతో ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్ కు రెడీ అయిపోయాడు. ఇక ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కూడా పలు కారణాల వల్ల లేట్ అయిన సంగతి తెలిసిందే. జక్కన్న సినిమా కాబట్టి మాములుగానే కొంచం లేట్ అవుతుంది. దానికి తోడు కరోనా వచ్చి మరింత ఆలస్యం అయింది. ఇక ఇప్పుడు షూటింగ్ ను రీస్టార్ట్ చేసిన ఈసినిమా మిగిలి ఉన్న పోర్షన్ ను పూర్తి చేసుకుంటుంది. అంతేకాదు అది కూడా దాదాపు పూర్తయినట్టే తెలుస్తుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయిందని.. రెండు పాటలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయని చిత్రయూనిట్ తెలిపింది. అయితే తాజా సమాచారం ప్రకారం మరో రెండు రోజుల కీలక మైన సన్నివేశాలను వాటితో పాటు మిగిలిఉన్న ప్యాచ్ వర్క్ ను పూర్తి చేయనున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పటివరకూ ఈసినిమా నుండి ఇంట్రడక్షన్ టీజర్లు, పోస్టర్లు రాగా అవి సినిమాపై అంచనాలు పెంచగా.. రీసెంట్ గా ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ పేరుతో ఓ మేకింగ్ వీడియో ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. మేకింగ్ వీడియోను బట్టి సినిమాను తెరకెక్కించడానికి ప్రతీ ఒక్కరు ఎంత కష్టపడ్డారో చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, శ్రియ శరణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 2 =