“RRR”సెట్స్ లో అలియా భట్

Bollywood Actress Alia Bhatt Joins The Sets Of RRR,Alia Bhatt Resumes Shooting For RRR,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie Latest News,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Movie News,Alia Bhatt,Actress Alia Bhatt,Alia Bhatt RRR,RRR Alia Bhatt Update,RRR Alia Bhatt Shooting,RRR Alia Bhatt As Sita,Alia Bhatt Resumes Shooting For RRR,Alia Bhatt As Sita In RRR,Ram Charan,Jr NTR,SS Rajamouli,Alia Bhatt As Sita,RRR NTR Teaser,RRR NTR,RRR Ram Charan,Jr NTR New Movie,NTR RRR,Rajamouli,Ram Charan RRR,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,Roar Of RRR Movie Video,NTR,Ajay Devgn,SS Rajamouli Movies,RRR,RRR Movie Making,Olivia Morris,RRR Telugu NTR,RRR Making,Roar Of RRR,Telugu Filmnagar,Alia Bhatt Jets Off To Hyderabad To Resume Shoot For RRR,Alia Bhatt To Resume Shoot For RRR,Alia Bhatt Starts Shooting For RRR Movie,Alia Bhatt Resumes Shoot For RRR,Alia Bhatt RRR Shooting,Alia Bhatt To Resume Shooting For Director SS Rajamouli RRR,Alia Bhatt Latest News,Alia Bhatt New Movie,Alia Bhatt Movies,Alia Bhatt RRR Shoot,Alia Bhatt New Movie Shooting,Alia Bhatt Latest Updates,Alia Bhatt RRR Movie,Alia Bhatt In RRR,Alia Bhatt Joins The Sets Of SS Rajamouli RRR,Alia Bhatt Joins RRR,#RRR,#RRRMovie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం” మూవీ షూటింగ్ రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ “రౌద్రం రణం రుధిరం” మూవీ ప్రమోషనల్‌ ఫెస్టివల్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. “రోర్‌ఆఫ్‌ఆర్‌ఆర్‌ఆర్‌” పేరుతో మేకింగ్‌ వీడియో గ్లింప్స్ ని జూలై 15 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు రాజమౌళి ఒక ప్రమోషనల్ సాంగ్ ను రెడీ చేస్తున్నట్టు సమాచారం. హీరోయిన్ అలియా భట్ 20 వ తేదీ ముంబై నుండి హైదరాబాద్ కు చేరుకొని ఈ రోజు “RRR”సెట్స్ లో జాయిన్ అయ్యారు . అలియా భట్ తాను “RRR”సెట్స్ లో జాయిన్ అయినట్టుగా అభిమానులకు ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − thirteen =